ఏదైనా జబ్బు శరీరాన్ని అటాక్ చేసిందంటే దాని అర్థం శరీరంలో చొచ్చుకుపోయిన
ఏ బాక్టీరియా, వైరస్ మీదనో శరీరం యుద్ధం మొదలు పెట్టిందని అర్థం . . .
అలాంటి సమయంలో శరీరంలో జరిగే ఆ వార్ కి కాస్త కోపరేట్ చేస్తే అంతా సర్దుకుంటుంది . . .
కానీ అలోపతి మందులు వేస్తే సహజమైన శరీర రోగనిరోధకశక్తి నశించిపోతుంది . . .
ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేకున్నప్పుడు
ఎవరైనా టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ తీసుకోమని చెబితే అసలు ఒప్పుకోకండి . . .
కండిషన్ ఎంతో సీరియస్ ఉంటే తప్ప అలాంటి ఆలోపతి మందులను అల్లో చేయకూడదు . . .
ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప
మందులతో జబ్బును తగ్గిస్తూ పోతే
శరీరం కూడా మందులకే రెస్పాండ్ అవుతూ
చివరికి ఒక డ్రగ్ కు ఆడిక్ట్ అయిన పేషెంట్ లాగా మార్చేస్తుంది శరీరాన్ని . . .
మారే సీజన్ కు తగ్గట్టు వాతావరణానికి అలవాటు పడటానికి శరీరానికి కాస్త సమయం పడుతుంది . . .
ఆ సమయంలో శరీరంలో చోటు చేసుకునే ఇబ్బందికి తగ్గట్టు
ఆహారాన్ని, అలవాట్లను కాస్త అటు ఇటు చేసుకోవడం వల్ల
ఆరోగ్యం చక్కబడి శరీరం సెట్ అయిపోతుంది . . .
ప్రకృతికి దగ్గరగా వుండే శరీరానికి
అదే ప్రకృతిలో భాగం అయిన మొక్కల నుండి తయారు చేసే
ఔషధాలు ఎంతో గొప్పవి . . .
ఆయుర్వేదం అదే చెబుతుంది . . .
పెద్ద పెద్ద సమస్యలకు ఆయుర్వేదం చాలా ఆలస్యంగా పలితాన్ని ఇచ్చినా . . .
అది పూర్తిగా జబ్బును నయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది . . .
అలోపతి ని అత్యవసరం అయితే తప్పా మీ శరీరం లోనికి అల్లో చేయకండీ . . .
అమ్మలాంటి ఆయుర్వేదాన్నీ ఔషధం గా వాడుకొని ఆరోగ్యం గా జీవించండీ . . .
ఈ సందేశం జన హితార్ధం జారీ . . .
🌱 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🪷
- స్వస్తీ . . .