గ్రామ పంచాయితీ
🔜🔄 సర్పంచ్ 1
🔜🔄 ఉప సర్పంచ్ 1
🔜🔄 వార్డ్ సభ్యులు 12
🔜🔄 యం.పి.టి.సి 1
🔜🔄కారోబర్ 1
🔜🔄కార్యదర్శి 1
🔜🔄వి.ఆర్.ఓ 1
🔜🔄వి.ఆర్.ఏ 1
🔜🔄ఏ.ఎన్.యం 1
🔜🔄టీచర్లు 8
🔜🔄షకిదర్(నీటిపారుదల) 1
🔜🔄 లైన్ మెన్ 1 హెల్పర్ 1
🔜🔄వి.సి.ఓ(సాక్షరభారతి) 2
🔜🔄 వేటర్నిటీ అసిస్టెంట్ 1
🔜🔄 విలేజ్ పోలీస్ ఆపిసర్ 1
🔜🔄 ఫీల్డ్ అసిస్టెంట్ 1
🔜🔄AEOఅసిస్టెంట్(అగ్రి)1
🔜🔄ఆర్టికాల్చర్ (నర్సరీ) 1
🔜🔄 సుంకరులు(సపాయి) 2
🔜🔄ఐకేపీ అధ్యక్షులు 2
🔜🔄ఆశా వర్కర్స్ 2
🔜🔄ఐకేపీ యనిమేనేటర్(సి.ఏ) 2
🔜🔄అంగన్వాడీ టీచర్స్ 2
🔜🔄వాటర్ మెన్ 1
🔜🔄రేషన్ షాప్ డీలర్ 2
🔜🔄విద్యావాలంటీర్స్ 1
🔜🔄మధ్యాన భోజనం 2
🔜🔄అంగనీవాడి ఆయాలు 2
🔜🔄 వీళ్ళంతా ప్రతి రోజు గ్రామ సచివాలయం లో సంతకాలు పెట్టి, వారి విధుల్లోకి పోవాలి ,
🔜🔄కానీ
ఎన్ని గ్రామలల్లో జరుగుతుంది? వీళ్ల ఫోన్ నంబర్లు గ్రామం లో ఎంత మంది వద్ద
వున్నవి? ఏ టైం లో ఉంటారు? వీళ్ళతో పని ఉంటే ఎవర్ని సంప్రదించాలి?
🔜🔄ఏ
పని కి ఎవర్ని సంప్రదించాలో గ్రామ పంచాయితీ లో సిటిజన్ పట్టికలు ఉన్నాయా?
దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజూల్లో పని పూర్తి అవుతుందో తెలిపే సిటిజెన్
చార్ట్ లు ఉన్నాయా?
🔜🔄ఇక పొతే "దేశానికీ పట్టు కొమ్మలు గ్రామాలు " అని అంటారు,
కానీ
ఇన్ని శాఖలు(ఇంకా ఉన్నాయి కావచ్చు) ఎన్ని కొమ్మలు(శాఖలు) ప్రతి రోజు పని
చేస్తున్నవి? దాదాపు 50 మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది ఉంటారని తెలుసా? ఎంత
మందికి అందుబాటు లో ఉంటున్నారు?
🔜🔄చదివి ఆశ్చర్యపోవడం కాదు, అందరికీ పంపండి...
మన టెలిగ్రామ్ సమూహాలలో చేరాలి అనుకుంటే క్రింద ఉన్న లింక్ ను నొక్కి నేరుగా సమూహం లో చేరండి...
https://t.me/joinchat/CJ_JKkHtaUSprY6qLuY5vg
https://t.me/RamKarri
గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...
Blog : Ram Karri
Whatsapp : http://wa.me/+918096339900
-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -
మన టెలిగ్రామ్ సమూహాలలో చేరాలి అనుకుంటే క్రింద ఉన్న లింక్ ను నొక్కి నేరుగా సమూహం లో చేరండి...
https://t.me/joinchat/CJ_JKkHtaUSprY6qLuY5vg
https://t.me/RamKarri