ఉత్తమ సంతానానికి - అశ్వగంధ

స్త్రీలు బహిష్టుస్నానం చేసిన నాలుగవ రోజునుండి పరగడుపున శుద్ధఅశ్వగంధ చూర్ణాన్ని 10గ్రా॥ మోతా దుగా అరగ్లాసు వేడి ఆవుపాలతో తాగుతూ భర్తతో సంసారం చేస్తుంటే సంతానప్రాప్తి కలుగుతుంది.


గర్భంరాకుండా - రక్షణమార్గం

మిరియాలు, అక్కలకర్ర సమంగా పొడిచేసి నిలువ వుంచకోవాలి. సంభోగం చేసేముందు కొద్దిగా పొడిని తేనెతో మెత్తగానూరి పురుషుడు తన అంగానికి లేపనం చేసుకొని ఆ తరువాత సంభోగంలో పాల్గొంటే ఆస్త్రీకి గర్భంరాదు.





✍🏻 . . . రామ్ కర్రి జ్ఞానాన్వేషి 🧠, ధర్మ రక్షక్ 📿, నవ యువ కవి 📖, రచయిత ✒️, బ్లాగర్ 🪩 ,. టెక్ గురు 🖥️ , సామాజిక కార్యకర్త 🩸 , 📖 తెలుగు భాషా సంరక్షణ వేదిక 📚 , 🪷 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🌱 , మరియు 🛕 జ్ఞాన కేంద్ర 🚩 వ్యవస్థాపకులు . . . www.ramkarri.org 8096339900