అత్తపత్తితో - అద్భుతకాటుక

అత్తపత్తిచెట్టును సమూలంగా ఒకకేజీ తెచ్చి కడిగి నలగ్గొట్టి అందులో 4 కేజీల నీళ్ళుపోసి ఒకరాత్రినాన బెట్టి ఉదయం పొయ్యిమీద పెట్టి ఒకకేజీ కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి ఆకషాయంలో ఒక కేజీ నువ్వులనూనెపోసి తైలం మిగిలేవరకు మళ్ళీ మరగబెట్టాలి.

తరువాత అనూనెతో దీపంవెలిగించి పైన మంటతగిలేలా మట్టిమూకుడుగానీ, రాగిపళ్ళెంకాని పెట్టి మసిపారించాలి. తరువాత అమసినితీసి తగినంత ఆవునెయ్యి కలిపితే కాటుకవౌతుంది. రోజురాత్రి కళ్ళకు పెట్టుకొంటుంటే పొరలు, పూతలు మసకలు తగ్గిపోతయ్




✍🏻 . . . రామ్ కర్రి జ్ఞానాన్వేషి 🧠, ధర్మ రక్షక్ 📿, నవ యువ కవి 📖, రచయిత ✒️, బ్లాగర్ 🪩 ,. టెక్ గురు 🖥️ , సామాజిక కార్యకర్త 🩸 , 📖 తెలుగు భాషా సంరక్షణ వేదిక 📚 , 🪷 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🌱 , మరియు 🛕 జ్ఞాన కేంద్ర 🚩 వ్యవస్థాపకులు . . . www.ramkarri.org 8096339900