బాలెంతల- వాతరోగములకు
అక్కలకర్ర మిరియాలు గ్రామాల్లోదొరికే తెల్ల ఉ ప్పిచెట్టు చిగుర్లు సమంగా తీసుకొని మంచి నీటితో మెత్తగానూరి శనగగింజలంత గోలీలుచేసి నీడలో గాలికి బాగా ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.
రోజూ పూటకు రెండు గోలీలు చొప్పున రెండు పూటలా మంచినీటితో వేసుకొంటూవుంటే సూతికా వాతం హరించిపోతుంది.
పథ్యం : వేయించిన ఉప్పు, కాల్చిన మిరిప కాయలు పొంగునీళ్ళఅన్నం మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.