.


౧౧౦ రకాల  అద్భుత ఔషధ  వన మూలికల 

గురించి అందరూ తెలుసుకొని. . .

వీలయినంత వరకు ఇంటి  పెరటిలో నాటు కొనేలా  ప్రోత్సాహించి

ప్రతీ ఒక్కరినీ ఆరోగ్య వంతులగా చూడటమే  

  🍂     సంజీవని ఔషధ వనం    🪷   యొక్క ముఖ్య ఉధ్యేశం
ఒక్కోరోజు  ఒక్కో వన మూలిక గురించి

 వివరించడం జరుగుతోంది . . .

 ఈ క్రింద ఉన్న  మూలిక ( చిత్రం  ) ను  తాకితే 

మూలిక ఏ ఏ ఆరోగ్య సమస్యలకు

 ఉపయోగపడుతోందనే విషయం 

వేరేయ్ పేజీలో తెరవబడుతోంది . . .
 🌱     అనేక రోగాలపై కత్తి     🌳

🍂     అత్తపత్తి     🪷

🌱     అంతులేని ఆరోగ్య శక్తుల ఆటపట్టు     🌳

🍂     అరటిచెట్టు   🪷      

🌱 అపురూపమైన ఆయురారోగ్యాల అనుబంధ  🌳

🍂     అశ్వగంధ      🪷
 


     ఆయుర్వేద ఔషధాలకు జీవగఱ్ఱ      

   అక్కలకఱ్ఱ

ఆరోగ్యరాగ సుస్వరం

 అడ్డసరం
.