ఓ యువత మేల్కొ...
మన తండ్రి లాంటి రైతు ఆవేదనను అర్ధం చేసుకో ...
హీరోల గురించి .., హీరోహిన్ల గురించి పోటి పడి ప్రచారం
చేసే నువ్వు మీ తండ్రి గురించి .., మరియు ఒక రైతు గురించి ఆలోచించు..,
రైతు వెన్నెముక అనేది పుస్తకాలలో చదువుకోడానికి మాత్రమే
కాదు అది నిజం అని నిరూపించు...
రైతు ఉంటేనే మన జీవించేది .. అది గుర్తు పెట్టుకో ...
ఎవరో అమ్మాయి తను బ్రష్ చేసుకుంటూ ఫోటో తీసి పోస్ట్ చేస్తేయ్ సొల్లు కార్చుకుంటూ
లైక్లు షేర్ లు చెయ్యడం కాదు....

ముందు మన రైతు గురించి ఆలోచించు'

మన ప్రభుత్వాన్ని ప్రశ్నించు...

కొన్ని కోట్ల రూపాయలను మద్యం దుకాణల కోసం
రుణాలు ఇచ్చే సర్కారు...

మన రైతు కు ఏమి చేస్తుంది...?
రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తమసా చూస్తుంది..

దయచేసి అందరికీఈ విషయాన్నిపంచండి...