విద్యుత్ తీగల్లోని విద్యుత్ కనిపిస్తుందా?
విద్యుత్ దీపం వెలిగితే తప్ప.
ప్రవహించే నీటి రుచి తెలియునా?
త్రాగితే తప్ప.
శరీరంలో రక్తం ప్రవహిస్తుందా?
జీవిస్తుంటేనే తప్పా..
మెదడులోని ఆలోచనలు ఎరుగుదువా?
వ్యక్తపరిస్తేనే తప్ప.
జ్ఞానేంద్రియాలున్నవని తెలుసా?
పనిచేస్తే తప్ప.
మనిషి అని తెలిసేది కూడా కేవలం మంచితనము బట్టే,
మంచి పనులు బట్టే.
"ప్రార్ధించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న."
"క్రియలు లేని విశ్వాసం వ్యర్థం".
"నీతి బోధలు నీటిపై రాతలు ఒకటే".
"మంచి మాటకంటే మంచి పని ప్రయోజనకరము".
"టీ" కి రంగు, రుచి, చిక్కదనం లా
మనిషికి మంచి ఆలోచన, మంచి మాట, మంచి పని ముఖ్యం.
మాటను బట్టి, చేతను బట్టి, మనుగడను బట్టి మనిషి మనస్తత్వము ఋజువగును.
పూలు శోభనానికే కాదు
సాగనంపటానికి కూడా వాడతారు.
ముంతెడు పాల లా ఉండొచ్చు.
చుక్క విషం లా కూడా ఉండొచ్చు.
ప్రాణం నిలబెట్టే పిల్ అవ్వొచ్చు
లేదా చంపే పిల్ కూడా అవ్వొచ్చు.
మాట తూటా లా ఉండొచ్చు.
ఔషదంలా కూడా ఉండొచ్చు.
మంచి ఆకర్షిస్తుంది,
చెడు వికర్షిస్తుంది.
మనసు మల్లెలా ఉండాలి.
మాట తేనెలా ఉండాలి.
మనుగడ ఆదర్శంగా ఉండాలి.
అదే ఆకర్షణ.
అలా లేనిదే వికర్షణ.
ఆప్యాయతే ఆకర్షణ.
అహంకారమే వికర్షణ.
విద్యుత్ లా ఉండొచ్చు.
వెలుగు నింపొచ్చు
ప్రాణమును తీయొచ్చు.
అది మన చేతిలోనే ఉంది.
ఏమంటారు?????
౼౼౼౼౼౼👍👍👍౼౼౼౼౼
మీ
రామ్ కర్రి
8096339900
విద్యుత్ దీపం వెలిగితే తప్ప.
ప్రవహించే నీటి రుచి తెలియునా?
త్రాగితే తప్ప.
శరీరంలో రక్తం ప్రవహిస్తుందా?
జీవిస్తుంటేనే తప్పా..
మెదడులోని ఆలోచనలు ఎరుగుదువా?
వ్యక్తపరిస్తేనే తప్ప.
జ్ఞానేంద్రియాలున్నవని తెలుసా?
పనిచేస్తే తప్ప.
మనిషి అని తెలిసేది కూడా కేవలం మంచితనము బట్టే,
మంచి పనులు బట్టే.
"ప్రార్ధించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న."
"క్రియలు లేని విశ్వాసం వ్యర్థం".
"నీతి బోధలు నీటిపై రాతలు ఒకటే".
"మంచి మాటకంటే మంచి పని ప్రయోజనకరము".
"టీ" కి రంగు, రుచి, చిక్కదనం లా
మనిషికి మంచి ఆలోచన, మంచి మాట, మంచి పని ముఖ్యం.
మాటను బట్టి, చేతను బట్టి, మనుగడను బట్టి మనిషి మనస్తత్వము ఋజువగును.
పూలు శోభనానికే కాదు
సాగనంపటానికి కూడా వాడతారు.
ముంతెడు పాల లా ఉండొచ్చు.
చుక్క విషం లా కూడా ఉండొచ్చు.
ప్రాణం నిలబెట్టే పిల్ అవ్వొచ్చు
లేదా చంపే పిల్ కూడా అవ్వొచ్చు.
మాట తూటా లా ఉండొచ్చు.
ఔషదంలా కూడా ఉండొచ్చు.
మంచి ఆకర్షిస్తుంది,
చెడు వికర్షిస్తుంది.
మనసు మల్లెలా ఉండాలి.
మాట తేనెలా ఉండాలి.
మనుగడ ఆదర్శంగా ఉండాలి.
అదే ఆకర్షణ.
అలా లేనిదే వికర్షణ.
ఆప్యాయతే ఆకర్షణ.
అహంకారమే వికర్షణ.
విద్యుత్ లా ఉండొచ్చు.
వెలుగు నింపొచ్చు
ప్రాణమును తీయొచ్చు.
అది మన చేతిలోనే ఉంది.
ఏమంటారు?????
౼౼౼౼౼౼👍👍👍౼౼౼౼౼
మీ
రామ్ కర్రి
8096339900