Please spread this to as to all you know.

నార్వే లో ఒక  రెస్టారెంట్ కౌంటర్ లో
డబ్బులు ఇస్తూ ఒక మహిళ
 "five coffee,two suspended"
అంటూ ఐదు కాఫీలకి  సరిపడా ఇస్తూ,
మూడు కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళింది.

మరొకరు వచ్చి, "ten coffee,
five suspended", అని పదికి డబ్బు కట్టి ఐదు కాఫీలు పట్టుకుపోయాడు.

అలాగే మరొకరు, five meals, two suspended", అని మూడే భోజనం ప్లేట్లు తీసుకున్నాడు.

ఇదేమిటో అర్థం కాలేదా?

కాసేపటికి ఒక ముసలాయన, చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరకు వచ్చి," Any suspended coffee, అని అడిగాడు.

కౌంటర్ లో ఉన్న మహిళ, "Yes", అని, వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది.

సహాయం చేయడం వారికి ఒక మానవత్వం. పేదరికంలోనే ఉన్న, ముక్కు  మొహం కూడా తెలియని మనుషులకు మనసుతో చేసే సహాయం.

ఇందులో విశేషం ఏమిటంటే, మన పక్కనే ఉన్న నేపాల్ దేశంలో ఉన్న ఈ మంచి అలవాటు ప్రపంచంలో అనేక చోట్ల వ్యాపించింది...



---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------