మీ కిడ్నీలను కేవలం ఐదు రూపాయలు లేదా ఇంకా తక్కువ రుపాయలతో శుభ్రంచేసుకోండి.

పుట్టిన దగ్గరనుండి మీరుతీసుకునే ఆహార పానియాలను మూత్రపిండాలు వడపోస్తున్నాయి.

ఉప్పు మరియు ఏదైనా అవాంఛిత పదార్ధాల ద్వారా
మన శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా ద్వారా
కాలంతో పాటు మన మూత్రపిండంలో ఉప్పు పేరుకుపోతుంది,

 అందుకని

శుభ్రపరిచే చికిత్సాప్రక్రియ తెలుసుకోవాలి.

 మూత్రపిండిలను శుభ్రం చేయడానికి సులబమైన, చౌకైన మరియు సరళమైన మార్గం ఇక్కడ ఉంది.

కొత్తిమీర (కొత్తిమీర ఆకులు) తీసుకోండి,

దానిని శుభ్రంగా కడగండి.దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒకపాట్ లో వేయండి,

తరువాత శుభ్రమైన నీరు పోసి పది నిమిషాలు ఉడకబెట్టండి,

అది చల్లబడిన తరువాత దాన్ని ఫిల్టర్ చేసి ఒక బాటిల్లొ పోయండి.

ఆ బాటిల్  చల్లబడడానికి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.

రోజూ ఒక గ్లాసు కొత్తిమీర జ్యూస్ త్రాగండి.

 మీరు అన్నీ గమనించగలరు,
మూత్రవిసర్జన సమయంలో ఉప్పు మరియు ఇతర పేరుకుపోయిన మలినాలు బయటకు వచ్చేస్తాయి,
 మూత్రపిండాల పనితీరు మెరుగు పడుతుంది, ఆ వ్యత్యాసాన్ని మీరే గమనించగలరు.

దయచేసి ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి.

మీ మూత్రపిండాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకొండి.

మీ మూత్రపిండాలను ఎల్లప్పుడూ రక్షించుకోండి