🌷 బాధ వచ్చినప్పుడు 🌷

 బాధ వచ్చినప్పుడు ఏడిస్తే గీతలు రాతలు మారవు.  మారటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. 🗝మన సంకల్పాన్ని బట్టి ఉంటుంది. జీవితం లో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తుంటాయి. కాని అది మనకు వచ్చింది కాబట్టి ఆ కష్టం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అందుకే నాకర్మ , ప్రారబ్దం అని ఆ పరమాత్మున్ని నిందిస్తూ 🗣 ఉంటాం.

అయినా....  కావాలని కష్టాలు
పెట్టేవాడు రాక్షసుడు👹 అవుతాడు
కాని దేవుడు🤴 ఎలా అవుతాడు.
నిజంగా దేవుడు అలాంటి వాడే అయితే గుళ్ళు💒 కట్టి పూజిస్తామా....

ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు కన్నా ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అసలు ఆ సమస్యకు కారణం 🤔ఏంటి? ఆ కారణానికి మనం ఎలా సమాదానం చెప్పాలి అని.

కాని ఆవేశం లో బాధలో 🤦🏻‍♀ అసలు విషయాన్ని మరచి పోయి పిచ్చి పిచ్చి  💊🔪నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. ఇంకొంతమంది అయితే అసలు జీవితమే... తలకిందులు  అయినట్లు  ఆత్మ  హత్య 🗡చేసుకునేదాక వెళ్తారు.

కాని ఎంత పోగొట్టుకున్నా ... ఎంతో కొంత మిగిలి ఉండేది జీవితమేనని...  అక్కడి నుంచి కొత్త జీవితాన్ని  మొదలు పెట్టచ్చునని 🚶చాలా ఆలోచించరు.

ప్రతి ప్రశ్నకు  సమాదానం ఉన్నట్టే , ప్రతి సమస్యకు🙅 పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం 2 దారులను చూపిస్తుంది.

👉 వెనక్కి వెళ్ళి రాజీ పడడం.
👉 ఎక్కడ పడిపోయామో అక్కడే  నిలబడి గెలిచి చూపించడం.

⚜ నిర్ణయం మన శక్తిని బట్టి ఉంటుంది. సమాదానం చెప్పాలి నిరూపించుకోవాలి అంటే పోరాడాల్సిందే...! ⚔ ఏదో ఒకటి చెయ్యి.

 🥀 అంతేకాని జీవితం అల్లకల్లోలం అయిపోయిందని ఇలా బాధ పడుతూ మాత్రం ఉండకు.

🌻 మనకు సమస్య వచ్చినప్పుడు ఎదుటి మనిషి స్ధానం 👭లో మనం ఉండి ఆలోచిస్తే.... ఆ సమస్య చాలా చిన్నదిగా కనపడుతుంది."

 "జీవితం ఉంది బాధ పడడానికి కాదు ఆనందంగా 😊 జీవించడానికి మాత్రమే.🙏


---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------