పుట్టపర్తి  :



పుట్టపర్తి ఎవరి వల్ల ప్రఖ్యాతి చెందినది-- సత్య సాయిబాబా.


పుట్టపర్తిలో సత్యసాయిబాబా ఎప్పుడు జన్మించారు- 1926.

పుట్టపర్తి ఏ జిల్లాలో ఉంది-- అనంతపురం.

పుట్టపర్తి తొలి నామం--గొల్లపల్లి.

పుట్టపర్తి రైల్వే స్టేషన్ పేరు-- శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం.

పుట్టపర్తిలో సత్యసాయిబాబా ఆశ్రమం పేరు--ప్రశాంతి నిలయం.

పుట్టపర్తి ఏ అసెంబ్లీ, లోకసభ నియోజకవర్గంలో భాగము-- పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం, హిందూపూర్ లోకసభ నియోజకవర్గం.

పుట్టపర్తి రైల్వేస్టేషన్ ఎప్పుడు ప్రారంభమైనది-- 2000.

పుట్టపర్తి నుంచి వెలువడే అధ్యాత్మిక పత్రిక-- సనాతన సారథి.

పుట్టపర్తిలో ఉన్న విశ్వవిద్యాలయం- సత్యసాయి విశ్వవిద్యాలయం (సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్).




భగవాన్ శ్రీ సత్య సాయి బాబా :



సత్యసాయిబాబా ఎప్పుడు జన్మించారు -- నవంబరు 23, 1926.

సత్యసాయిబాబా జన్మించిన ప్రదేశం --పుట్తపర్తి (అనంతపురం జిల్లా).

సత్యసాయిబాబా అసలుపేరు -- సత్యనారాయణరాజు.

సత్యసాయిబాబా ఆశ్రమం పేరు-- ప్రశాంతి నిలయం.

సత్యసాయి ట్రస్ట్ ప్రచురిస్తున్న పత్రిక-- సనాతన సారథి.

సత్యసాయిబాబా స్థాపించిన ముఖ్య ఆలయాలు-- సత్యం (ముంబాయి), శివం (హైదరాబాదు), సుందరం (చెన్నై).


సత్యసాయిబాబాను ఎవరి అవతారంగా భావిస్తారు -- షిర్డీ సాయిబాబా.

సత్యసాయిబాబా తన అవతార ప్రకటన చేసిన ప్రాంతం -- ఉరవకొండ.

సత్యసాయిబాబా తొలి విదేశీ భక్తురాలు -- హిల్డాచాల్డ్రన్ (అమెరికా).

సత్య సాయిబాబా శరీరాన్ని ఎప్పుడు వదిలివెళ్ళారు -- ఏప్రిల్ 24, 2011.

సత్యసాయిబాబా అవతార ప్రకటన చేసిన సంవత్సరం -- 1940 (అక్టోబరు 20).

సత్య సాయిబాబా తల్లిదండ్రులు -- ఈశ్వరమ్మ, పెదవెంకమరాజు.

సత్య సాయి బాబా జన్మించిన గ్రామం -- గొల్లపల్లి (నేటి పుట్టపర్తి).

సత్యసాయిబాబాపై వచ్చిన గొప్ప పరిశోధన గ్రంథం -- "సత్యం, శివం, సుందరం".


బాబా పేరుతో సత్యసాయిబాబాపై పుస్తకాన్ని ప్రచురించిన అమెరికాకు చెందిన నిర్మాత, దర్శకుడు -- ఆర్నాల్డ్ హాల్‌మన్.

సత్యసాయిబాబా తొలి విదేశీ భక్తుడు -- అర్జెంటీనాకు చెందిన అడెలినా డెల్ కారిల్దె గురాల్దెవ్.

సత్యసాయిబాబా 25వ జన్మదినం సందర్భంగా ప్రారంభంచబడిన మందిరం -- ప్రశాంతి నిలయం మందిరం.


సత్యసాయిబాబా అధ్యాత్మిక ప్రసంగాలను విశ్వవ్యాప్తం చేయడానికి "సనాతన సారథి" మాసపత్రికను ఎప్పుడు ప్రారంభించారు -- 1958.

సత్యసాయిబాబా వద్దకు విమర్శకుడిగా వెళ్ళి భక్తుడిగా మారిన బ్లిట్జ్ పత్రిక సంపాదకుడు -- ఆర్.కె.కరంజియా.

సత్యసాయిబాబా మహాసమాధి చేయబడిన చోటు -- సాయి కుల్వంత్ హాల్ (బాబా ఈ చోటు నుంచే సింహాసనంపై దర్శనమిచ్చేవారు).






-స్వస్తి...