శ్వాస,కు......

ఆయుష్షు కూ...

ఉన్న సంబంధం:-

మనిషి నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు...

100 నుండి 120 సం.. బ్రతుకు తాడు.

తాబేలు నిమిషానికి "3 సార్లు' "శ్వాస' తీస్తుంది...
500 సం. లు బ్రతుకు తుంది.

ఐ తే "శ్వాస' లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా... పెరుగు తుంది....?

దీనిని నేను...

స శాస్త్రీయం గా వివరిస్తాను...

అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,...

గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.

మన శరీరం  కోట్ల కణాల   కలయిక వలన ఏర్పడింది.

ఒక గ్రామ్ మానవ మాంసం లో కోటాను కోట్ల కణాలు ఉంటాయి.

వీటినే సెల్స్ అంటాం.

ఈ ప్రతి కణం లోనూ మైతోకాన్ద్రియా (హరిత రేణువు)

"అనే ప్రత్యేక కణ వ్యవస్థ''ఉంటుంది.

ఈ మైతోకాన్ద్రియా మనం శ్వాస తీసు కున్నప్పుడు... గాలి,లో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది.

దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది.

ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణ శక్తి.నీ...
ఇలా శరీరం లోని...
కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...

ఇలా ఒక్కొక్క కణం నిముషానికి...
15 సార్లు ఉష్ణాన్ని జనింప జేస్తుంది.

ఎందు కంటే మనం నిముషానికి "15" సార్లు శ్వాస తీసు కుంటాం కాబట్టి...

ఇ లాంటి కణం 3 రోజులు ఏక ధాటి గా పని చేసి తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...

ఇలాంటి మృత కణాలు మలినాల రూపం లో శరీరం లోంచి బయటకు వెళ్లి పోతాయి.

ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో...

ఆ స్థలం లో ఒక కొత్త కణం మనం తీసు కొనే ఆహారం ద్వారా తయారవు తుంది.....

ఉదాహరణకు మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి. అను కుంటే...

ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్మి,..
 మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి. గుండ ెలో ఖాళీ ఏర్పడి నప్పుడు మాత్రమే...

ఆ స్థలం లో కణాలు తయారవు తాయి.

పాత వాటిని ఖాళీ చేస్తేనే...
కొత్తవి రాగల్గు తాయి.

అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్య మైనది.

ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో...

వారి శరీరం నిండా ఈ మృత కణాలు(toxins) నిండిపోయి...
సరిగా ఉష్ణం జనించక......

తీవ్ర రోగాల బారిన పడతారు...

కనుక ఈ టాక్సిన్ లను .....
బయటికి పంపే డిటాక్సీఫీకేషన్..
(విసర్జన)
చాలా ముఖ్యం.

ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది.

అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

5 రోజులు జీవిస్తుంది......

13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

7 రోజులు జీవిస్తుంది......

ఈ విధం గా మనం.. శ్వాస,ల సంఖ్య,ను తగ్గించే కొద్దీ...

మన కణాలు పని చేసే కాలం పెరుగు తుంది.

ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...
త్వరగా పాడై పోతుంది......
పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పని చేస్తుందో......
అలాగే ఈ కణాలు కూడా...ను...

భారతీయ యోగులు ...
కణం యొక్క జీవిత కాలాన్ని...
3 నుండి 21 రోజుల వరకు...
పెంచి...
2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.

మనం శ్వాసను ఎక్కువ తీసు కునే కొద్దీ...

శరీరం లోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...
ఆ కణం త్వర గా పాడై పో తుంది.

ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస"ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......

మన శరీరం లోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...

ఎందు కంటే......

అవయవాలు "అంటే"...
కణాల సముదాయమే.

ఇలా మన లోని ప్రతీ అవయవం యొక్క...
ఆయుష్షు పెరిగితే...

మన ఆయుష్షు కూడా పెరిగి నట్టే కదా.!!

మనం ఒక్క "శ్వాస,ను తగ్గించ గల్గితే...

20 సంవత్సరాల ఆయుష్షును... పెంచు కోవచ్చు...

యోగులు..

ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...

తాము...

ఏ రోజు... మరణించేదీ...

ముందే చెబుతారు...

కానీ ఒక్క "శ్వాస,ను తగ్గించడం అనేది.

అంత సామాన్య విషయం కాదు......

ప్రాణ యామం చెయ్యడం ముఖ్యం కాదు.

ఏ ప్రాణం యామం తర్వాత......

ఏ ప్రాణా యామం చెయ్యాలి.???

అన్న సీక్వెన్స్ చాలా ముఖ్యం...

తిరుమల కృష్ణమా చార్య లాంటి యోగులు ప్రాణాయామం,

యోగ సీక్వెన్స్ లను తయారు చేశారు.

పతంజలి అష్టాంగ యోగం నందు...

ఈ క్రమ పద్ధతి వివరం గా ఉంది...

కానీ దాదాపు...

ఏ కొద్ది మంది కి మాత్రమే...

ఈ సీక్వెన్స్ గురించి తెలుసు...

క్రమ బద్ధీకరణ తో కూడిన...

"ప్రాణాయామ'మే గొప్ప ఫలితాల నిస్తుంది...

ధ్యాన "మేవ" శరణం మమః

ధ్యానం శరణం గచ్చామి

ధర్మం శరణం గఛ్ఛామి.

సంఝం శరణం గఛ్ఛామి

బుధ్ధం శరణం గచ్ఛామి...



గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...

Blog            : Ram Karri





-- స్వస్తి