ఈ ఆలోచన బాగానే ఉంది .....🤔
ఓక సారి చదవండి.


ఇప్పటి వరకు తాజ్ మహల్ ను ప్రేమకు చిహ్నంగా చూసింది చాలు
ఇకనైనా మేల్కొనండి
ఈ క్రింది సంభాషణలు ఓ యదార్ధ సందర్భం ఆధారంగా చెప్పబడింది

టీచర్: డియర్ స్టూడెంట్స్ స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం ఏదో చెప్పండి?

ఓ విద్యార్ధి : రామ్ సేతు (వారధి) సార్...

టీచర్: రేయ్ మతోన్మాదివా ఏమిటి
ఆ జవాబు…

తాజ్ మహల్ సరయిన సమాధానం అని తెలియదా?

విద్యార్ధి: సర్… క్షమించండి. నిజానిజాల విషయంలో నాకు ఇతరుల వంటి మనస్తత్వం లేదు.

అసలు తాజ్ మహల్ నిర్మాణం ఎలా జరిగింది సర్?

పక్క రాజ్యపు రాజును ఓడించి ఆతడి భార్యను బలవంతంగా తన వశపరచుకుని,

ఆమె పై వున్న విపరీత వ్యామోహానికి సూచికగా కట్టిన తాజ్ మహల్ నిజానికి ఒక సమాధి.

అంతేనా ఆ మహాకట్టడం కోసం అయ్యే ఖర్చు రాజ్యంలో వుండే ప్రజలందరి దగ్గర నుండి భారీ పన్నుల రూపంలో వసూలు చేశాడు.

20000 మంది కార్మికుల చేతులను నిర్దాక్షణ్యంగా నరికివేయించాడు.

దీనికి గల కారణమల్లా ఒక్కటే.

ఇలాంటి కట్టడం మరోటి వుండరాదని.

 ఇంత స్వార్ధమా?

ముంతాజ్ ఒక్కరే షాజహాన్ భార్య కాదు.

 వందల మంది స్త్రీలు తనకి భార్యలుగా వుండేవారు.

 ఇది కేవలం స్త్రీ వ్యామోహమే కాక  మరేమిటి?

అదే మన శ్రీరామున్ని చూడండి

ఏకపత్నీవ్రతుడు

సుగుణాభిస్వరూపుడు

తన భార్యను రావణుడు దుస్సంకల్పంతో ఎత్తుకు పోయి ఎక్కడో లంకలో నరభక్షక రక్కసుల మధ్య పడవేశాడు..

హనుమంతుడి ద్వారా విషయం తెలుసున్న రాముడు వెంటనే ముందుకు కదిలాడు.

నరులు, వానరులు, ఉడుతలు, జాంబవంతుడు నుండి సుగ్రీవుని సమూహాల దాకా ప్రతి ఒక్కరూ రాముని వెంట నిలబడ్డారు.

అసాధ్యం కాని పని అన్నది ఏదీ లేదంటూ తన ప్రేమకు ప్రతిరూపమైన సీతాపత్నిని తలుచుకుని నీటిపై రాళ్ళను తేల్చి యోజనాల దూరానికి వారధి కట్టి లంకను మట్టి కరిపించాడు.

సీతమ్మను చేరాడు.

తనలో చేర్చుకున్నాడు.

ఇది ప్రేమకు రూపం.

వారధే ప్రేమకు ప్రతిరూపం సర్.

జై శ్రీరామ్

🚩8⃣0⃣9⃣6⃣3⃣3⃣9⃣9⃣0⃣0⃣🚩

---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------