🌹 కష్టాని ఇష్టంగా మలచుకోంటే, వచ్చే ప్రతి ఫలము
అమృతం కన్నా మిన్నగా ఉంటుంది..

అది
అనుభవించిన వారి బ్రతుకు నిజంగా ధన్యం !

ఈ ప్రపంచంలో కొనుక్కోలేనిది ఏదైనా ఉంది
అంటే అది గౌరవం, దానిని సంపాదించుకోవాలి
తప్పితే పేరుతోనో,ధనంతోనో,పరపతితోనో
కొనుక్కోలేము !

ఎప్పడూ బాధపడుతుంటే బ్రతుకు భయ
పెడుతుంది , ప్రతి క్షణము నువ్వుతూ ఉంటే
జీవితం తలవంచుతుంది !

గొప్ప గొప్ప వాళ్ళు స్నేహితులు కావాలని
కోరుకోకూడదు , నా స్నేహితులు అందరూ గొప్ప వాళ్ళు కావాలని కోరుకోవాలి !

మనస్తత్వము కలిసిన వారిని వదులు కోకూడదు !

మానవత్వం తెలియని వారిని
కలుపుకోకూడదు
ప్రార్థించే ముందు విశ్వసించాలి !

మాట్లాడే ముందు మౌనంగా వినాలి !

ఖర్చు చేసే ముందే సంపాదించాలి !"

ప్రతి స్పందించే ముందు ఆలోచించాలి !

విమర్శించే ముందు వేచి ఉండాలి !"

ఓడిపోయ్యే ముందు ప్రయత్నించాలి !"

మరణించే ముందు జీవించాలి !!🌹

---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------