ధేహము నాశ్రయించి

ఏమి సుఖములు పొందిందీ ఆత్మ

ఎడారులలో ఇంకిపోయిన నదుల జాడలకై ఎంతగానో శోధించి శోషిల్లినదీ ఆత్మ

హృదయములో ఎన్ని సంద్రములు పొంగి పొరలినా ధాహమే తీరని  మనుష జన్మ ఇది

కళ్ళలో నిండిన నీళ్ళు హృదయములో సుళ్ళు తిరిగినప్పుడు లోపలికి తొంగి చూస్తే

తెలుస్తుంది నీవేంటో !!!!!!!



గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...

Blog            : Ram Karri





-- స్వస్తి