ఓర్పు కార్యసాధకుడి లక్షణం

సహనం కార్యసాధకుడి లక్షణం

సంయమనం  కార్య సాధకుడి లక్షణం

వ్యవహార దక్షత కార్య సాధకుడి లక్షణం

తన కర్తవ్యం ఏమిటో తెలుసుకొని ఆచరించేవాడు కార్యసాధకుడు

కార్యసాధన పద్ధతి తెలుసుకుని ప్రయత్నించేవాడు కార్యసాధకుడు

కార్య  సాధన సూత్రం అర్థం చేసుకుని ఆచరించేవాడు కార్యసాధకుడు

నిరంతర ప్రయత్నం చేసేవాడు కార్యసాధకుడు

లక్ష్య సాధన కోసం సంకల్పబలం కలిగి ఉండి నిరంతర ప్రయత్నం చేసే ఓర్పు సహనం కల్గి వుండుట కార్య సాధకుడి లక్షణం

సాహసోపేత ధైర్య జీవన విధానం కార్య సాధకుడి లక్షణం

సానుకూల దృక్పథం ఆచరించేవాడు కార్య సాధకుడు

పట్టువదలని విక్రమార్కుడిలా బుద్ధిబలంతో పట్టుదలతో ప్రయత్నించే వాడు కార్య సాధకుడు

సడలని వజ్ర సంకల్పంతో ప్రయత్నం చేసేవాడు కార్య సాధకుడు

నిరంతర పోరాటం జీవిత కాల ప్రయత్నం చేసేవాడు కార్య సాధకుడు

మాటల్లో కాకుండా చేతల్లో తనను తాను నిరూపించే తత్వం వున్నవాడు కార్య సాధకుడు

కాలమహిమ అర్థం చేసుకుని తగిన రీతిలో ప్రయత్నం కొనసాగించేవాడు కార్యసాధకుడు

విపత్కర పరిస్థితులలోనూ ప్రయత్నాలను కొనసాగించేవాడు కార్యసాధకుడు

కాలం కలిసి రానప్పుడు అజ్ఞాతంలో ఉండి లక్ష్య సాధన కోసం పోరాటం చేసేవాడు కార్యసాధకుడు

నిత్య జీవనంలో  నిరంతరం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే నిలిచేవాడు కార్యసాధకుడు

ప్రతిక్షణం గమ్యం వైపు కొనసాగే వాడు కార్యసాధకుడు

సమయస్ఫూర్తి సందర్భానుసార ప్రయత్నం చేసేవాడు కార్య సాధకుడు

ఙానం వివేకం విచక్షణ కలిగి వుండి పోరాటం చేసేవాడు  కార్య సాధకుడు

అన్నింటికీ సిద్ధం
దేనికైనా సిద్ధం
ఎప్పుడైనా సిద్ధం
ఎలాగైనా సిద్ధం
ఎక్కడైనా సిద్ధం
అని భావించి కార్యసాధనకు  సిద్ధపడి ప్రయత్నించేవాడు  కార్యసాధకుడు

శాపాలను సైతం వరాలుగా వినియోగించుకునే వాడు కార్యసాధకుడు

మహావిష్ణు దశావతారాల తత్వం అర్థం చేసుకునే వాడు కార్యసాధకుడు

విషాన్ని సైతం ఔషధంగా వినియోగించుకునే వాడు కార్యసాధకుడు

సర్వశక్తులను సంఘటితం చేసుకొని ప్రయత్నించేవాడు  కార్యసాధకుడు

ఏమి ఉన్నా లేకున్నా ప్రయత్నాలు కొనసాగించేవాడు  కార్యసాధకుడు

బుద్ధి బలం కార్య సాధకుడి లక్షణం

మునులు యోగులు ఋషులు గొప్ప కార్యసాధకులు

ధర్మ సూక్ష్మాలు ఆచరించేవాడు కార్యసాధకుడు

స్వధర్మం ఆచరించేవాడు కార్యసాధకుడు....