ఒకరోజు Thomas Edison ఒక చిన్న కాగితాన్ని
తీసుకుని స్కూలునుండి ఇంటికి వచ్చి ఆ
కాగితాన్ని తల్లికి ఇచ్చాడు.......

ఏంటి ఈ కాగితాన్ని
నాకు ఇస్తూన్నావు.......? అని తల్లి
అడిగింది.

ఏమో........ మా టీచరు ఈ కాగితాన్ని నీకు
ఇవ్వమన్నారు..... ఇచ్చాను
అంతే! ...అన్నాడు Thomas Edison.

ఆ తల్లి ఆ పేపరులో ఏముందో అని తీసి అందులో
వ్రాసి ఉన్న సమాచారాన్ని
చదివి కంట తడి పెట్టసాగింది." ఎందుకమ్మా
ఏడుస్తున్నావు? అందులో ఏమి రాసి ఉంది ? "
అని అడిగాడు...... Thomas Edison

 మీ అబ్బాయి
చాలా తెలివైన వాడు...
అతని తెలివితేటలకు తగినట్టుగా lessons
చెప్పడానికి
మా స్కూలులో టీచర్లు సరిగ్గా లేరు........
మీ కొడుకును మీరే వేరే ఎక్కడైన మంచి
స్కూలులో చే్ర్చండి " అని రాసి పంపారు అని
చెప్పింది ఆ తల్లి........

కొన్ని సంవత్సరాలు గడిచాయి......

Thomas Edison చాలా గొప్పవాడైనాడు........
తల్లి మరణించింది.....తన తల్లి బ్యాగులోని
పేపర్లను ఓ రోజు చూడసాగాడు........

కొన్ని పేపర్లు చదివాడు.......చివరికి ఓ పేపరు
చేతికి దొరికింది......

అది ఏంటా అని చదివి..........
Thomas Edison వెక్కి వెక్కి ఏడవసాగాడు.....
ఆ పేపరు తన టీచర్లు అమ్మకు రాసిన
ఉత్తరం.......అందులో ఇలా రాసి ఉంది.

" మీ కొడుకు మానసికంగా సరిగ్గా లేడు.......
రేపటినుండి స్కూలుకు పంపకండి దయచేసి "
అని వ్రాసి ఉంది.

అది చదివిన Thomas Edison గంటల తరబడి
కన్నీరు కార్చి.......
తన డైరీలోఇలా వ్రాసుకున్నాడు.........  Thomas Edison చిన్నతనంలో ఓ
పిచ్చివాడు.....
కానీ తన కన్నతల్లికి అతనే ఒక హీరో!"
ప్రస్తుతం అతనొక genius of the century.”
.
కాబట్టి ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి.
పోరాడండి.............గెలవండి.............
నిరాశకు లోనుకాకండి.

దేవుడిచ్చిన తెలివితేటలను వినియోగించుకుంటూ,
మీరూ గొప్పవారిగా ఎదగండి......