💖మౌనం వహించు💖
మౌనం వహించు - కోపం వచ్చినపుడు 👏
మౌనం వహించు - నీకు వాస్తవాలు తెలియనప్పుడు 👏
మౌనం వహించు - నీకు రూడీ గా తెలియనప్పుడు 👏
మౌనం వహించు - నీ మాటలు బలహీనుడిని గాయ పరుస్తున్నపుడు 👏
మౌనం వహించు - నువ్వు వింటున్న సందర్భంలో 👏
మౌనం వహించు - నీ మాటలు తప్పుడు సంకేతాలను పంపిస్తూ ఉంటె 👏
మౌనం వహించు - నీ తప్పును జోక్ గా చెప్పవలసి వస్తే 👏
మౌనం వహించు - నీ మాటలకు తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తుంది అనుకుంటే 👏
మౌనం వహించు - నీకు సంబంధం లేని విషయం లో మాట్లాదవలసివస్తే 👏
మౌనం వహించు - అబద్ధం చెప్పవలసిన సందర్భంలో 👏
మౌనం వహించు - ఇతరుల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాదవలసివస్తే 👏
మౌనం వహించు - స్నేహానికి భంగం కలుగుతోంది అనుకుంటే 👏
మౌనం వహించు - క్లిష్టమైన సందర్భాలలో 👏
మౌనం వహించు - నీవు అరచి చెప్పవలసిన సందర్భాలలో 👏
మౌనం వహించు - భగవంతుని విషయంలో , 👏
మౌనం వహించు - స్నేహితుల విషయం లో , కుటుంబం విషయం లో 👏
మౌనం వహించు - తర్వాత సమాధానం చెప్పలేని సందర్భం లో 👏
మౌనం వహించు - ఒకసారి ఇంతకు ముందే చెప్పి ఉంటే 👏
మౌనం వహించు - ఒక చెడ్డవాడిని పొగడవలసిన సందర్భం లో 👏
మౌనం వహించు - పని చేసుకోవలసిన సందర్భంలో 👏
(ఎవరు తన నోటినీ , నాలుకనూ అదుపులో ఉంచుకుంటారో , జీవితంలో సమస్యలను దూరంగా ఉంచుకోగల్గుతారు ) 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏
------------------------------------------------------------------------------------
૨αɱ ҡα૨૨เ
ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.
--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --
Whatsapp : +918096339900 ,
Phone : +919492089900 .

Web Sites & Blogs :
Intellectual Brainy || Ram Karri || Tech Guru Ram ||
Ammaku Prematho || Nannaku Prematho || Ethics of Old Genarations || Telugu Quotes Park || Health Tips || Telugu Vignana Sarvaswam || Telugu Whatsapp Group's || Go for Green World || Naaku Amma Cheppindhi ||Karri Ram || Left Handers Club India || Lefties Rule The World || BroadMind Creation's || Mana Telugu Patalu Lyrics || Pusthakalayam || Voice Of Ram ||RamKarri.In ||RamKarri.Com ||

Facebook Id : https://www.facebook.com/UrsRamKarri
Google Map : Ram Karri
LinkedIn : https://www.linkedin.com/in/karriram
---------------------------------------- సమాప్తం --------------------------------