ఆగస్త్య మహర్షి కనుగొన్న అవిసె చెట్టు

ఆయుర్వేద మహర్షుల అడుగుజాడలలో నడవడానికి సిద్దమైన ఆయుర్వేద అభిమానులారా !

 మన గ్రామం నిండా అనిసిచెట్లు పెరిగివున్నాయి గమనించారా ! 

ముఖ్యంగా తమల పాకుల తోటల్లో అనిసి చెట్టుకు తమలపాకు తీగలను అల్లించడం గమనించారా ! 

చాలామందికి అనిసిచెట్టుకు అల్లుకున్న తమలపాకులను అమ్ముకోవడం తెలుసుగానీ, 

అవిసిచెట్టు ఉపయోగం అసలు తెలియనే తెలియదు. 

విశ్వవిఖ్యాత విజ్ఞానఖని అయిన అగస్త్య మహర్షులవారు 

ఈ మహాఔషధిని కనుగొని దీని ప్రయోగాలను మనలోకానికి అందించారు. 

ఆ మహాత్ముడు అందించిన 

ఈ ఓషధీవిజ్ఞానాన్ని మేము మీకందిస్తున్నాం. 

చక్కగా చదివి అర్దంచేసుకొని మనిషి మనిషికి ఈవిజ్ఞానాన్ని పంచిపెట్టండి. 

దీని ఏ యోగమైనా ఆచరించేముందు కళ్ళుమూసుకొని ఒక్కసారి హృదయపూర్వకంగా అగస్త్య మహర్షుల వారికి ప్రణమిల్లి సేవించండి. 

తప్పకుండా అనుకున్న ఫలితం పొందగలుగుతారు .



అవిసె చెట్టు - పేర్లు

సంస్కృతంలో ఉమా, అతన, అగస్త్యవృక్షం అని, హిందీలో అగస్తియా, మసినా అని, తెలుగులో అవిసెపెట్టు, అగి సెచెట్టు అని, లాటిన్లో Agati Gram diflora Sesbania wood Linseed plant అంటారు.


అవిసె చెట్టు - రూప గుణ ప్రభావాలు

ఈ అవిసిలో తెల్లపూలు పూసేవి, అలాగే ఎర్రపూలు, నల్లపూలు, పసుపురంగు పూలు పూసేవి. 

నాలుగురకాలున్నయ్. 

దీనిచెట్టుబెరడు, 

ఆకు, పువ్వు చేరుగావుంటయ్ 

వీటిరసం వేడి చేస్తుంది. 

అయితే, పైత్యజ్వరాలు, 

రక్త పైత్యం, వర్న విషం హరించి పోతయ్. 

అతికొవ్వును తగ్గింది శరీరాన్ని నాజుకుగా చేస్తుంది.


గవద బిళ్ళలకు - గట్టియోగం

అవిశాకు, కొద్దిగా గుల్లసున్నం కలిపినూరి పైన పట్టించి దూది అంటిస్తూవుంటే గవదబిళ్ళలు తగ్గి పోతయ్. 

లేక ఒట్టి ఆకురసమైనా పైనపూస్తుంటే ఆ బిళ్ళలు కరిగిపోతయ్.


సుఖవిరేచనానికి - స్టాల్యహరానికి

అవిశాకుతో ఆకుకూరవండి తింటుంటే సుఖ విరేచనం కావడమేకాక పొట్ట మొదలైనచోట్ల అతిగా పెరిగిన కొవ్వుమొత్తం కరిగిపోయి నడుము సన్నగా తయారౌతుంది.

అనాదినుండి మనదేశంలో ముఖ్యంగా పశు పులకు అవిశాకును తినిపించడం ఈనాటికి కూడా కొన్నిప్రాంతాల్లో ఆచారంగా వుంది. ముఖ్యంగా ఎద్దులకు, కోవెలకు ఆకును తినిపిస్తారు. ఎండు కంటే శరీరాన్ని దృఢంగా వుంచుతూ అతికొవ్వు లేకుండా ఆరోగ్యంగా వుండడంకోసం ఈజుకును తిని పిస్తారు. ఈ కూరను వండుకొని తినడం కూడా మన ఆచారంలోనే వుంది.


కంటిరోగాలకు - కమ్మనిమార్గం

అవిజాకునుకడిగి చేతితోనలిపి రసంతీసి వడపోసి ఒకచుక్క కంటిలోవేసుకుంటుంటే కంటి మసకలు తగ్గిపోయి చూపు నిర్మలమౌతుంది, రేచీకటికూడా తగ్గిపోతుంది.





పార్శ్వపు తలనొప్పి - పారిపోవుటకు

అవిసెగింజలు గ్రా, ఆవాలు 5గ్రా॥ కలిపి మంచినీటితో మెత్తగానూరి అమిశ్రమాన్ని తల కణతలపైన మాత్రమే పట్టులాగాచేసి పైనకాగితం అంటించాలి. తరువాత, ఇటుకపోడిని వేయించి బట్టలో మూటకట్టి దానితో కావడం పెరుతూవుంటే అప్పటికప్పుడే పార్శ్యపునొప్పి తగ్గిపోతుంది .


శరీరానికి తెల్లనికాంతి - అతి సౌందర్యప్రాప్తి

అవిసెపూలుతెచ్చి అరబెట్టి దంచిజల్లించి నిలువ చేసుకోవాలి. రోజూ తగినంత పొడిని గేదె పాలతో కలిపి మెత్తగానూరి అందులో కొంచెం వెన్న కూడా. కలిపి ఈమిశ్రమాన్ని శరీరానికి నలుగుపిండిలాగా మరనచేసి ఎండిపోయిన తరువాత స్థానంచేస్తుంటే శరీరంలోని నలువంతా విరిగిపోయి చర్మమంతా తెల్లగా సౌందర్యవంతంగా తయారౌతుంది.


మూత్రపిండాల పరిరక్షణకు

అవిసెగింజల్ని దోరగావేయించి వాటిలో సగల తూకంగా కండచక్కెరపొడి కలిపి రోటిలోవేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు చలచాలి. తరువాత అముద్దను 10 గ్రా మోతాదుగా లడ్డులాగా తయా రుచేసి నిలువవుంచుకోవాలి.


మూత్రపిండాలు పాడైనవారు అనేక మూత్ర వ్యాధులతో బాధపడే వారు ఉదయం సాయంత్రం ఆహారానికి గంటముందు ఒక అని సెండ్లును తింటూవుంటే అతిత్వరగా ఆసమస్యలన్నీ తీరిపోతయ్.


ఉబ్బసానికి - ఉద్భతమైనయోగం

దోరగా వేయించిన అవిసెగింజలు 40గ్రా. దోరగావేయించిన మిరియాలు 10గ్రా॥ తీసుకొని విడివిడిగా దంచి జల్లించి కలిపి వుంచుకోవాలి. రోజూ "రెండుపూటలా 3గ్రా॥ పొడి ఒకచెంచా తేనెతో కలిపి తింటూవుంటే మూడు, నాలుగు వారాలలో ఉచ్మిన వ్యాధి పూర్తిగా హరించి పోతుంది.


సిగగడ్డలు - తగ్గిపోవుటకు

అవిసెగింజలు, పసుపుకొమ్ములు సమంగా తీసుకొని మెత్తగానూరి గడ్డలపైనవేసి కట్టుకడుతూ వుంటే మూడురోజులలో గడ్డలుపగిలిపోయి వుండు మాడిపోతుంది.


రేచీకటి తగ్గిపోవుటకు

ప్రతిరోజూ అవిసెపూలనుగానీ, మొగ్గలనుగానీ కూరగా వండుకొని అన్నంలోకలుపుకొనివరుసగా 21రోజలు తింటుంటే రేచీకటిరోగం పారించి పోతుంది.


ముగ్ధమోహన-సౌందర్య ప్రాప్తి

సీమలవిసిగించాలు, మినపప్పు, గోధుమలు, దోరగా వేయించిన పిప్పళ్ల సమభాగాలుగా కలిపి నిలువవుంచుకోవాలి. రోజూ స్నానానికి గంటముందు తగినంత పొడిని మంచినెయ్యితో బాగా కలిపి అముద్దను శరీరమంతా రుద్దుకొని అది బాగా అరి పోయిన తరువాత స్నానంచేస్తుంటే మన్మరునివంటి. శరీరకాంతి నేకూడుతుంది.


బల్లరోగానికి - పెరిగినపొట్టకు

అవిసెగింజలను ఆముదంగింజలను సమ భాగంగా తీసుకోవాలి. అముదపు గింజలను పగులకొట్టి పై పెచ్చులు తీసివేసి లోపలిపప్పుతో పాటు అవిసెగింజలను కూడాకలిపి తగినన్ని వీటితో మెత్తగాముద్దలాగా కొంచెం వెలుచగా వుండేటట్లు నూరాలి. ఈ మిశ్రమపదార్థాన్ని కదుపు పైన పట్టులాగా వేయాలి. ఇక్కడ మీరు ఈక్రిండ్ విషయం గమనించాలి.


ప్లీహము చెడినప్పుడు కాలేయము మందగించి నప్పుడు కడుపు ఎత్తుగా ఉబ్బిపోయి బలరోగం. వస్తుంది. అలాపెరిగిన పొట్ట పైనగానీ, లేక సహ ఇంగా అతికొప్యతో పొట్ట తదితరభాగాలు ఎత్తుగా పెరిగినవారుగానీ పైన తెలిపినపట్టు ప్రతిరోజూ వేస్తుంటే పొట్ట కరిగిపోతుంది.


స్వస్తీ . . .


.


.



.