పాండురోగం అనబడే - రక్తహీనతకు
అడ్డసరపాకులు 10గ్రా॥, ధనియాలు 10గ్రా॥. కరక్కాయల బెరడు 10గ్రా॥ కలిపి నలగ్గొట్టి అర లీటరు మంచినీటిలోవేసి రాత్రినుండి ఉదయం దాకా నానబెట్టి ఉదయం వడపోసుకొని ఆ నీటిలో ఒకచెంచా కండచక్కెరపొడి కలిపి పరగడుపున తాగుతుంటే పాండురోగం హరించిపోతుంది