భగందరానికి - అడ్డసరంఆకు
అడ్డసరపాకును మెత్తగానూరి బిళ్ళలాగాచేసి దాని పైన కొంచెం సైంధవలవణం పొడిచల్లి దాన్ని ఆసనం పక్కన పుట్టిన భగందరం అనబడే లూటీపైనవేసి కట్టు కడుతూవుంటే భగందరం మాడిపోతుంది.
శరీరంలో ఎటునుండి రక్తం పోతూవున్నా?
అడ్డసరపాకులు దంచి తీసినరసం ఒకపాత్రలో పోసి పొయ్యిమీద పెట్టి చిన్నమంటపైన మరిగిస్తూ రసం విరిగినతరువాత దించి వడపోసి దానిని 50 గ్రా॥ మోతాదుగా లోపలికి సేవింపచేస్తుంటే ఎటు వంటి రక్తప్రవాహమైనా కట్టుకుంటుంది.