"కార్తీకమాసం పూజ విశిష్టత తేదీలు ముఖ్య తిధులు :"

"విళంబి నామ సంవత్సరం కార్తీకమాసం  ఆధ్యాత్మిక సమాచారం:-"

"8-11-2018 పాడ్యమి, గురువారం       నుండి  ది.7-12-2018 అమావాస్య, శుక్రవారం  వరకు."

"ది 8/11/2018  గురువారం,ఆకాశదీపం ప్రారంభం"

"ది.  9/11/2018  శుక్రవారం,భగినీ హస్తభోజనం"

"ది.11/11/2018  ఆదివారం,నాగులచవితి"

"ది, 12/11/2018  మొదటి సోమవారం, నాగపంచమి"

"ది, 19/11/2018  రెండవసోమవారం, ఏకాదశి."

"ది,  20/11/2018 మంగళవారం, చిలుకు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి"

"ది, 22/11/2018 గురువారం, సాయంత్రం జ్వాలా తోరణం"

"ది,  23/11/2018 శుక్రవారం, కార్తీక పౌర్ణమి"

"ది. 26/11/2018 మూడవసోమవారం, ఆరుద్ర నక్షత్రం, మరియు సంకటహరచతుర్ది, బాతృ తృతీయ"

"ది,  3/12/2018    నాల్గవ సోమవారం"

"ది, 5/12/2018, బుధ వారం - మాసశివరాత్రి"

"ది, 7/12/2018. శుక్రవారం  అమావాస్య దీపాలంకరణ"

"ది 8/12/2018 శనివారం పాడ్యమి స్నానాలు. పోలి స్వర్గం"


గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...

Blog            : Ram Karri





-- స్వస్తి