పూర్వ కాలంలో గోళ్ళు తీసుకోవడానికి మరియు  క్షౌర కర్మ కు మంచి రోజులు మరియు చెడ్డ రోజులు నిర్ణయం చేసారు .  కానీ ఆధునికులు దీనిని విశ్వసించరు .

 ప్రాణం లేని జుట్టు కత్తిరించి కోనుటకు ముహూర్తం ఏమిటి అని పిడివాదన చేస్తారు .

 కానీ మన పూర్వీకులు  నిబంధనలు పెట్టడం వెనుక రహస్యం

   మనిషి శరీరంలో విద్యుత్ ( బయో ఎలక్ట్రిక్ సిటీ ) తయారు  శరీరం అంతా వ్యాపించును .

  ఆ విద్యుచ్ఛక్తి ద్వారా గుండె , కళ్ళు ,  కోట్టుకోనును .

ఈ విద్యుత్తు మన గోర్లు మరియు వెంట్రుకలు ద్వారా బయటకు వెళ్ళును .

 వాత్స్యాయన మహర్షి ప్రకారం , కళ్ళు ,  ఛాతీ , ఉదరము , శిరస్సు ,  బోడ్డు , యోని ,  మెదడు - అనేక భాగము లలో విద్యుత్ శక్తి ప్రవహించును .

 శిరస్సు మీద జుట్టు కత్తిరించి నా ప్రాణ శక్తిని కోలు పోవుట అని వాత్స్యాయనుడు వ్యాఖ్యానించారు .

 శుక్ర , శనివారం లో జుట్టు కత్తిరించి కోనుట లేదా గోళ్ళు తీసుకోవడం వలన కోంత ప్రాణ శక్తిని కోలు పోవుట జరుగుతుంది

తత్ ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి .

 సాధువులు సన్యాసులు గడ్డం మీసాలు పెంచుకోనుట వెనుక రహస్యం ఇదే .

ఆధ్యాత్మికు ప్రాణం శక్తి అవసరం .

  అమావాస్య , పౌర్ణమి , చవితి , షష్ఠి చతుర్దశి  రోజుల్లో క్షౌర కర్మ మంచిది కాదు .

గ్రహణ సమయంలో మంచిది కాదు .

  అమావాస్య పౌర్ణమి అష్ఠమి , షష్ఠీ చతుర్దశి తిధులలో నిర్భయ్యంతరంగా గోళ్ళు తీసుకోవచ్చు .



- స్వస్తీ...