హిందూ బంధువులారా ...

మనం హిందువులం అన్న మాటే గానీ ఇంతవరకూ మనలో చాలా మందికి మనదేశం లో మరియు వేరే ఇతర దేశాల్లో మన హిందూ సంస్థలు ఎన్ని? 

ఎంతవరకు పనిచేస్తున్నాయో? 

వాటి ఉద్దేశాలేమిటి? 

అన్న అంశాలే తెలియదంటే హాస్యాస్పదమే!

ఇక్కడ నేను సేకరించిన సమాచారం ప్రకారం కొన్ని హిందూ సంస్థల పేర్లు చెబుతాను.

మీకు నచ్చితే మీ దగ్గరలోని కార్యాలయాలకు వెళ్లి సంప్రదించి అక్కడ సభ్యులుగా చేరండి !



  • RSS = రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

  • రాష్ట్రసేవికాసమితి

  • హిందూవాహిని

  • హిందూయువవాహిని

  • రాష్ట్రీయ సేవా భారతి

  • సహకార భారతి

  • విజ్ఞాన భారతి

  • సంస్కృత భారతి

  • సంస్కారభారతి

  • స్వదేశీ జాగరణ్ మంచ్

  • VHP = విశ్వహిందూ పరిషత్

  • ABVP=అఖిలభారత విద్యార్థి పరిషత్

  • రాష్ట్ర ధర్మ ప్రకాషన్

  • వనవాసి కళ్యాణ ఆశ్రం

  • విద్యాభారతి

  • ఆరోగ్య భారతి

  • రామకృష్ణా మిషన్ / మఠం

  • భజరంగ్ దళ్

  • శివసేన

  • రాంకర్రి జ్ఞాన కేంద్ర

  • శివశక్తి

  • హిందూజనశక్తి

  • ధర్మవీర్

  • హైందవశక్తి

  • హైందవ భారతి

  • హిందుధర్మ రక్షా సమితి

  • పరుశురాంపరివార్

  • RHS = రాష్ట్ర హిందూ సేన

  • RDS రాష్ట్రీయ దళిత సేన

  • ధర్మ ధ్వజం

  • దానధర్మ ట్రస్ట్

  • సత్యసాయి సేవాసంస్థ

  • శ్రీ రామ సేన

  • హిందుస్థాన్ సమాచార్

  • భారత వికాస్ పరిషత్

  • అఖిలభారత సాహిత్య పరిషత్

  • భారతీయ శిక్షణా మండల్

  • ప్రజ్ఞా ప్రవాహ్
  • సామాజిక సమరసతా మంచ్

  • భారతీయ ఇతిహాస సంకలన యోజన

  • పూర్వ సైనిక సేవా పరిషత్

  • భారతీయ కుష్టు నివారక సంఘ్

  • సక్షమ

  • క్రీడా భారతి

  • లఘు ఉద్యోగ భారతి

  • అధివక్తా పరిషత్

  • రాష్ట్రీయ సిఖ్ సంగత్

  • దీన్ దయాళ్ శోభా సంస్థాన్

  • బాబా సాహెబ్ ఆప్టే స్మారక సమితి

  • వివేకానంద కేంద్రం

  • బాలకుటీర్

  • మాతృ మండలి

  • ధర్మజ్యోతి సేవా సంఘ్

  • బాల సంస్కార కేంద్ర

  • BJP= భారతీయ జనతా పార్టీ

  • ధర్మ జాగరణ సమితి.




ఇవే గాక ఇంకా 180 హిందూ సంస్థలు పనిచేస్తున్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు ?

ఇక్కడ భారతదేశంలో #RSS సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో పనిచేసే హిందూ సంస్థల పేర్లు 80% చెప్పాను ...

మిగతావి కూడా హిందువుల కోసం పనిచేస్తున్న స్వతంత్ర్య భావాలు, సిద్ధాంతాలు గల సంస్థలు .



1. శ్రీ శృంగేరీ శారద పీఠం

2. స్వామినారాయణ్ మందిర్ వాస్నా సంస్థ

3. శ్రీ రామ్ చంద్ర మిషన్

4. సిద్ధ యోగ

5. శ్రీ ధర్మ పరిపాలన యోగం

6. శ్రీ నారాయణ ధర్మ సంఘం

7. శ్రీ నారాయణ ట్రస్ట్

8. శ్రీ చిన్మోయ్

9. శ్రీ రమణ ఆశ్రమం

10. స్వామినారాయణ్ సంప్రదాయ్

11. విశ్వ హిందూ పరిషద్

12. శ్రీ శారదా మఠ్ మరియు రామకృష్ణ శారద మిషన్

13. వివేకానంద కేంద్ర

14. యోగోడా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా

15. పాకిస్తాన్ హిందూ పంచాయతీ

16. ట్రినిడాడ్ మరియు టొబాగో యొక్క సనాతన్

17. ధర్మ మహా సభ

18. సంత్ శ్రీ ఆశారాంజీ ఆశ్రమం

19. పతంజలి యోగపీఠం

20. మలేషియా హిందూధర్మ మమండ్రం

21. మాతా అమృతానందమయి మఠం (కేరళ)

22. నేషనల్ హిందూ స్టూడెంట్స్ ఫోరమ్ (యునైటెడ్ కింగ్‌డం)

23. నిఖిల్ మణిపురి హిందూ మహాసభ

24. రామకృష్ణ మిషన్

25. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

26. సనాతన్ సంస్థ

27. శాంతిగిరి ఆశ్రమం స్వాధేయ్ పరివార్

28. పారిసదా హిందూ ధర్మ ఇండోనేషియా

29. ఇంటర్నేషనల్ స్వామినారాయణ సత్సంగ్ ఆర్గనైజేషన్

30. అంతర్జాతీయ వేదాంత సంఘం

31. ఈశా ఫౌండేషన్

32. కగినీల్ కనకా గురు పీఠా,కంచి కామకోటి పీఠం

33. అఖిల భారతీయ హిందూ మహాసభ

34. ఆల్ వరల్డ్ గాయత్రీ పరిరివార్

35. ఆనంద మార్గ ప్రచారక సంఘం

36. ఆమ్ ఆద్మీ సంఘటన్

37. అర్షా విద్యా గురుకులం

38. ఆర్య సమాజ్

39. భారతీయ గావ్ రక్షా దళ్

40. భారత్ సేవాశ్రమం సంఘం

41. బోచసాన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం

42. స్వామినారాయణ్ సంస్థ

43. బ్రహ్మ కుమారిస్ ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం

44. బ్రహ్మో సమాజ్

45. చిన్మయ మిషన్

46. దయానంద మిషన్డి వైన్ లైఫ్ సొసైటీ

47. దుర్గ వాహిని

48. గౌడియా మఠం

49. హిందూ జనజాగృతి సమితి

50. హిందూ మతం ఫోరం ఆఫ్ బ్రిటన్

51. హిందూ మహా సభ (ఫిజి)

52. హిందూ రైట్స్ యాక్షన్ ఫోర్స్

53. హిందూ యువ వాహిని

54. హిందూ వివేక్ కేంద్రం

55. హిందూ మున్నాని

56. హిందూ స్టూడెంట్ కౌన్సిల్

ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యముగల మరో ముఖ్యసంస్థ... ఎందరినో హైందవులుగా మారుస్తున్న


ఇస్కాన్ కూడా...







ఇదంతా ఎందుకంటే రానున్న దశాబ్దకాలంలో హిందూ జనాభా తగ్గి అన్యుల జనాభా పెరిగి మనం మైనారిటీలో పడిపోయే ప్రమాదమున్నది కాబట్టే


మనలను - మనం.... మన హిందూ జాతిని రక్షించుకోవాలంటే ఎదో ఒక హిందూ సంస్థల్లో చేరడమే ఉత్తమము .

తక్షణమే మన " రాంకర్రి జ్ఞాన కేంద్ర " సంస్థ లో చేరుటకై...
" 8096339900 కి మీ యొక్క వాట్సాప్ నుండి 
 " ఓం "  అని సందేశం పంపించండీ.




- స్వస్తీ...






.