అన్నీ కూరగాయల యొక్క పేర్లు తెలుగులో...
Vegetable Names in Telugu to english
Telugu Name | English Name | Image |
---|
Yendu mirapa kaaya ఎండు మిరపకాయ | Red Chilli రెడ్ చిల్లీ | |
Pachi Mirapa Kaya పచ్చి మిరపకాయ | Green chilli గ్రీన్ చిల్లీ | |
Bangalore Mirchi బెంగుళూరు మిర్చి | Capsicum కాప్సికం | |
Puttagodugulu పుట్ట గొడుగులు | Mushroom మష్రూమ్ | |
Chikkudu Kaya చిక్కుడుకాయ | Broad beans/ kidney beans బ్రాడ్ బీన్స్ / కిడ్నీ బీన్స్ | |
Goru chikkudu గోరు చిక్కుడు | Cluster beans క్లస్టర్ బీన్స్ | |
beans బీన్స్ | green beans/ french beans గ్రీన్ బీన్స్ / ఫ్రెంచ్ బీన్స్ | |
Chamma Kaya, Tamma Kaya చమ్మ కాయ / తమ్మ కాయ | Sword Beans స్వార్డ్ బీన్స్ | |
Beetroot బీట్ రూట్ | Beetroot బీట్ రూట్ | |
Cabage క్యాబేజీ | Cabage కాబ్బేజ్ | |
bangalore cabbage/ chinna cabbage బెంగుళూరు క్యాబేజీ / చిన్న క్యాబేజీ | brussel sprouts బ్రస్సెల్ స్ప్రౌట్స్ | |
braccoli బ్రాకలీ | braccoli బ్రాకలీ | |
carrot క్యారెట్ | carrot కేరెట్ | |
Califlower/Gobi క్యాలి ఫ్లవర్ / గోబీ | Califlower కేలిఫ్లవర్ | |
Mullangi ముల్లంగి | Radish రాడిష్ | |
Arati Kaaya అరటికాయ | Raw banana రా బనానా | |
pachi mamidi kaya పచ్చి మామిడికాయ | raw mango రా మాంగో | |
Chema Dumpa/ chema gadda చేమదుంప /చేమగడ్డ | Colacasia కోలోకాసియా | |
Kandagadda/ gokarakaya కందగడ్డ /గోకరకాయ | suran/yam సురాన్ /యాన్ | |
tella dumpa తెల్ల దుంప | Turnip తుర్నిప్ | |
Boodidhi Gummadi kaaya బూడిద గుమ్మడికాయ | Ash gourd యాష్ గార్డ్ | |
Tamata/ramulakkaya టమాట / రాములక్కాయ | Tomato టొమాటో | |
Mulakkaaya/ mulakkada ములక్కాయ /ములక్కాడ | Drumstick డ్రంస్టిక్ | |
Bendakaya బెండకాయ | lady's-finger/ okra లేడీస్ ఫింగర్ / ఓక్రా | |
Dondakaya దొండకాయ | Tindoora/ Gherkins/ Ivy Gourd తిన్ దూర /గెర్కిన్స్ / ఐవీ గార్డ్ | |
Dosakaya దోసకాయ | Cucumber కుకుంబర్ | |
Anapakaya/Sorakaya ఆనపకాయ/అనపకాయ /సొరకాయ | Bottle Gourd బాటిల్ గార్డ్ | 

|
Potlakaya పొట్లకాయ | Snake Gourd స్నేక్ గార్డ్ | |
Beerakaya బీరకాయ | Ridge Gourd రిడ్జ్ గార్డ్ | |
nethi beerakaya నేతి బీరకాయ | Silk Squash సిల్క్ స్క్వాష్ | |
Kakarkaya కాకరకాయ | Bitter Gourd బిట్టర్ గార్డ్ | |
Aakakarkaya/aara kakarakaya ఆకాకరకాయ /ఆరకాకరకాయ | Teisel gourd టీసిల్ గార్డ్ | |
Vankaya వంకాయ | Brinjal, egg plant బ్రింజాల్ / ఎగ్ ప్లాంట్ | |
bangalore vankaya/ seema vankaya బెంగుళూరు వంకాయ / సీమ వంకాయ | chayote చయోట్ | |
bangala dumpa బంగాళదుంప | Potato పొటాటో | |
Karrapendalam కర్ర పెండలం | Cassava/Tapioca కాస్సావ /టోపికా | |
ganisi gadda గనిసి గడ్డ | Parsnip పార్సిప్ | |
soya beans సోయా బీన్స్ | సోయ్ బీన్స్ | |
bobbarlu/ alasandalu బొబ్బర్లు / అలసందలు | cow peas కౌ పీస్ | |
pachi batani పచ్చి బటాణి | green peas గ్రీన్ పీస్ | |
ullipayalu ఉల్లి పాయలు | onions ఆనియన్స్ | |
◆ ◆ ◆
ఇలాంటి అద్భుతమైన మరెన్నో విషయాలను నేరుగా...
మీ వాట్సాప్ లో పొందాలి అనుకుంటే...
ఈ పై సంఖ్య మీద నొక్కి జ్ఞాన కేంద్ర అని సేవ్ చేసుకొని,
మీ యొక్క వాట్సాప్ నుండి...
మీ యొక్క పేరు, ఊరు మరియు వృత్తి ని తెలియజేయండి...
- స్వస్తీ...