అసలు నీకు గుర్తుందా ??
నువ్వు హిందువు అని ??
అసలు నీకు తెలుసా ?
ప్రపంచంలో మొదటి నాగరికత నీదే అని ??
అసలు నీకు తెలుసా ??
ప్రపంచంలో అతి సంపన్నమైన దేశం నీది అని ?
అసలు నీకు తెలుసా ??
నిన్ను నీ వాళ్ళని 1000 సంవత్సరాలు ఊచకోత కోసారని ??
నీకు ఇవేమీ అవసరం లేదు..
నేను నా కుటుంబం వారానికి ఒక సినిమా.. నెలకి ఒక విందు భోజనం...
ఇంతే నీ బతుకు..
ప్రపంచంలో ఏదో దేశంలో మతం పేరిట జీహాది అని పవిత్ర యుద్ధం అని...
దేశాలకి దేశాలును ఆక్రమిస్తున్నారు..
నా దేశంలో కాదుగా నాకెందుకు..!!
మన దేశంలోనే కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళని ఈ జీహాదిలు ఆక్రమించుకుని అక్కడ హిందువులని నరుకుతున్నారు...
నా రాష్ట్రంలో కాదుగా.!! నాకెందుకు??
పాత బస్తీ, భైంసా, శ్రీశైలం తిరుమల లో లోకి కూడా పేరేదైనా లవ్, ఫుడ్, విద్య వైద్య ఇంకా ఎన్నో ఎన్నెన్నో పేర్లు తో హిందూ యేతర , సెక్యులర్ జీహాది తీవ్రవాదులు వచ్చేసారు..
నేను ఉన్న జిల్లాకి రాలేదుగా.!! నాకెందుకు??
ఇక మిగిలింది.. నీ ఊరుకి రావడమే..
అప్పుడు కూడా అంటావా ??
మా ఊరికి వస్తే ఏంటి ??
మా ఇంటికి రాలేదుగా అని??
మీ ఇంటికి వచ్చి నీ తల్లినో, పెళ్ళాన్నో చంపేస్తే అప్పుడు కూడా అంటావా ??
ప్రమాదం నాకు కాదు.. నా కుటుంబానికి కదా.. నాకెందుకు అని??
అనుకో... అలా అందరూ అనుకుంటారు... నాకెందుకు ?? మనకెందుకు ?? అని...
రేపు నీ వంతు వస్తుంది..
నీ కుటుంబమో, నువ్వో వాళ్ళ చేతికి చిక్కుతావు...
నువ్వు పొతే నిన్ను కాటికి మొయ్యడానికి చివరికి నలుగురు మనుషులు కూడా రారు..
ఎందుకంటే... వాళ్ళు కూడా హిందువులు.. మనకెందుకు అని అనుకునే రకమే...
నీ దిక్కు మాలిన బుర్రకి అర్ధం కాని విషయం ఏంటి అంటే..
నువ్వు ఉంటున్న ఇల్లు, నీ ఊరు, నీ జిల్లా, నీ రాష్ట్రం అన్ని ఈ దేశంలోని భాగాలూ అని...
దేశంలోకి వచ్చిన మరుక్షణమే నీ ఇంటిలోకి వచ్చినట్టే..
నీ దేశంలో నువ్వు నీ దైవాన్నీ ప్రార్థించుకోవడానికి కూడా చివరికి నీకు హక్కు ఉండదు..
కాదు.. కాదు.. నువ్వే ఉండవు..
ఆ దిక్కుమాలిన లౌకిక వాదం, అభ్యుదయం, సమానత్వం నుండి బయటికి రా...
అన్ని మతాలు సమానం...
అన్ని మత గ్రంధాల సారం ఒకటే అన్న భ్రమ నుండి బయటికి రా...
ఉగ్రవాదానికి మతం లేదు...
కానీ ఉగ్రవాదులు ఆ మతం వారే...
జీహాది మతం యొక్క దాడిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రతీ ఒక్కరికీ ఆ పరమేశ్వరుడు ఉత్తమ గతులు కలిగించాలి అని కోరుతూ
హిందూ ఆలయాల వ్యవస్థ పై జరుగుతున్న దాడుల నివారణార్థం,
దుర్మార్గపు ఆలోచన లు విడనీడి వారు మారాలని,
సెక్యులర్ హైందవులు నిజం తెలుసుకోవాలనీ భగవంతుని ప్రార్ధిస్తూ ...
నిజమైన హిందువు..
ఈ ఘటన హిందూ సమాజానికి మేలుకొలుపు!
తిరుపతిలో సంచార జాతులకు చెందినవారు తమ ధర్మాన్ని కాపాడి హిందువులకు ఆదర్శంగా నిలిచారు.
పథకం ప్రకారం
తమ ఆరాధ్యదైవాన్ని కించపరుస్తూ,
మత ఆచారాలను అవమానిస్తూ,
గుడి ఎదురుగా చర్చి నిర్మాణానికి పూనుకుని,
పెద్దఎత్తున ఘర్షణకు దిగి
భౌతికదాడులు చేసిన క్రైస్తవ మతఛాందసులను
మూకుమ్మడిగా ఎదుర్కొన్నారు.
తమ మత విశ్వాసాలను కాపాడుకోవడానికి చావుకైనా సిద్ధం అయ్యారు.
ఢీ అంటే ఢీ అనేలా శత్రువులపై తలపడ్డారు.
ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినా అదరలేదు, బెదరలేదు.
ఈ సమస్య శాశ్వతంగా తొలగించుకునేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
తాహతుకు మించి లక్ష్యం ఉన్నా మడమ తిప్పలేదు.
అందరూ కలసి రూ. 24 లక్షలు సేకరించి చర్చి నిర్మించే స్థలాన్ని కొనుగోలుచేసి తమ మతధర్మాన్ని కాపాడుకోగలిగారు.
కటిక పేదలైనా తమ మతాచారాలను కాపాడుకునేందుకు
ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సిద్ధపడిన
ఈ సంచారజాతుల వారిని చూసి
ప్రలోభాలకు గురై మతం మారిపోతున్న కొందరు హిందువులు సిగ్గుపడాలి.
ఇది హిందువులను జాగృతం చేసే స్ఫూర్తివంతమైన సంఘటన.
ఏడుకొండల స్వామి నెలకొన్న తిరుపతి పట్టణానికి ఆనుకుని
ఓటేరు పంచాయతీ పరిధిలో నక్కలవారి కాలనీ ఉంది.
ఇక్కడ నక్కలవాళ్లుగా పిలిచే 200 సంచారజాతుల కుటుంబాలు నివసిస్తున్నాయి.
వీరు షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
వీరి ఆరాధ్యదైవం వీరభద్రస్వామి.
కాలనీలో వీరభద్ర స్వామి ఆలయం ఉంది.
ఆలయంలో నిత్యం ధూపదీప నైవేద్యాలతో
ఆలయ పూజారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు, పౌర్ణమికి ఉత్సవం, అన్నదానం జరుగు తుంది.
వీరు హిందువులే అయినా హిందూధర్మ శాస్త్రాలపై అవగాహన లేదు.
కాని తరతరాలుగా వస్తున్న ఆరాధనా పద్ధతులను పాటిస్తూనే కొనసాగుతున్నారు.
ఆ కాలనీలో ఇదే వర్గానికి చెందిన ఒక కుటుంబం దేవాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించుకుని కాపురం ఉంటోంది.
వారికి ఇద్దరమ్మాయిలు.
ఇద్దరికి పెళ్లిళ్లయ్యాయి.
ఇద్దరు పిల్లలకు ఈ స్థలాన్ని రెండు భాగాలు చేసి కట్నంగా ఇచ్చారు.
ఇక్కడే వచ్చింది సమస్య.
ఇద్దరు అల్లుళ్లలో ఒకరు ప్రలోభాలకులోనై చర్చి ఫాస్టరుగా మారాడు.
గుడికి ఎదురుగా ఉన్న మొత్తం స్థలాన్ని ఈ చర్చి ఫాస్టరు సొంతం చేసుకున్నాడు.
ఆ కాలనీలో క్రైస్తవులు ఎవరూ లేరు.
కాని పక్క గ్రామం నుంచి కొందరు క్రైస్తవులను తీసుకొచ్చి మతమార్పిడి ఎజెండాకు పూనుకున్నాడు.
రోజూ ప్రార్థనల పేరుతో మైకులు పెట్టి ఇబ్బంది పెట్టడం,
శుక్రవారాల్లో ఆలయంలో పూజలు జరుగుతుంటే కూటాలు పెట్టి విగ్రహారాధన తప్పని చెప్పడం,
హిందూ దేవుళ్లను దూషించడం,
పౌర్ణమి రోజుల్లో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఇబ్బంది కలిగేలా వాహనాలు వీధుల్లో నడిప విస్తళ్లలో దుమ్ము, ధూళి పడేలా దుర్మార్గపు పనులు చేయిస్తున్నాడు.
ఈ రెచ్చగొట్టే పనులను భరించలేని గ్రామస్తులు ఫాస్టరు దుశ్చర్యలను ఖండించారు.
ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.
అతడు వినలేదు సరికదా తన కార్యక్రమాలు ఆపనని,
అక్కడ చర్చి కడతానని సవాల్ చేస్తూ,
తన వెంట ఉన్న వారితో కలసి గ్రామస్తులతో ఘర్షణకు దిగాడు.
ఈ ఘర్షణలు.. దూషణల నుంచి దాడుల వరకు వెళ్లాయి.
ఎంతటి రక్తపాతం జరిపైనా శవాలపై చర్చి కడతానని,
పూజారి తలనరికి దాని మీద చర్చి నిర్మిస్తానని ఫాస్టరు హెచ్చరించినట్లు గ్రామస్తులు ఆరోపించారు.
ఈ తీవ్రమైన వ్యాఖ్యలతో రగిలిపోయిన గ్రామస్తులంతా సంఘటితమయ్యారు.
పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాని పోలీసులు కూడా గ్రామస్తులకు న్యాయం చేయలేదు.
దాంతో పెద్దలే పంచాయితీ చేశారు.
తాను క్రైస్తవ మత ప్రచారం ఆపనని,
కావాలంటే తన స్థలం కొనుక్కోవాలని చెప్పాడు.
ఇక ఏం చేయలేని గ్రామస్తులంతా చందాలు వేసుకుని రూ.12 లక్షలు విలువచేసే 2 అంకణాల స్థలాన్ని అతడు చెప్పిన ధర రూ.24 లక్షలకు కొన్నారు.
వాడి పీడ విరగడ చేసుకున్నారు.
ఈ సంఘటన హిందూ సమాజానికి మేలుకొలుపు.
హిందువులుగా పుట్టి మతధర్మాలు తెలీకపోయినా,
తమ ఆరాధ్యదైవానికి నిత్యం పూజలు చేస్తూ,
ఆచారాలను కాపాడుకుంటూ,
తమ విశ్వాసాలను అడ్డుకునే ప్రయత్నం జరిగితే
అంతా కలసికట్టుగా ఎదుర్కొని విజయం సాధించారు.
అనేకమంది కళ్లు తెరిపించారు.
ముస్లింల పిల్లలు ముస్లింలుగా పెరుగుతున్నారు .
క్రైస్తవుల సంతానం క్రైస్తవులుగా పెరుగుతున్నారు.
కానీ... హిందువుల సంతానం హిందువులుగా పెరగడంలేదు .
వీరు కేవలం హిందూ కుటుంబంలో పుట్టిన నామకార్ద హిందువులుగా ,
సినిమా అభిమానులుగా ,
దైవభక్తిలేని నాస్తికులుగా ,
మతధర్మాన్ని మరచిపోయిన మరమనుషులుగా ,
డబ్బు సంపాదనా యావలో పడిపోయిన భోగవాదులుగా ,
వస్తు వ్యమోహంలో పడిపోయిన భౌతిక వాదులుగా ,
కుటిల రాజకీయ నాయకులకు భజన చేసే అనుచరులుగా ,
విదేశీ వెర్రి ఫ్యాషన్ లకు లోబడిపోయే బాధ్యత తెలియని గాలి మనుషులుగా ,
స్వార్థం ,
కామం ,
భోగం ,
డబ్బు సంపాదన తప్ప మరే జీవిత విలువలు ,
లక్యాలు లేని జంతు మానవులుగా ,
మత భావనలను పూర్తిగా వ్యతిరేకించే... నాస్తికులుగా ,
భౌతిక వాదులుగా ,
కమ్యూనిస్టు భావావాదులుగా ,
తన సొంత మత ధర్మాన్నే విమర్శించే...
స్వమత విరోధులుగా పెరుగుతున్నారు .
నేటి తరం హిందువులలో వారి మతధర్మం గురించి వారికి తెలిసింది నూటికి రెండు శాతం ( 2% కూడా ఉండదు .
అందుకే ముస్లింల మీద ,
క్రైస్తవుల మీద ఏమాత్రం తన ప్రభావాన్ని చూపలేని
నాస్తికవాదం ,
భౌతికవాదం ,
కమ్యూనిజం
హిందువుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతున్నాయి .
అలాగే డబ్బు ప్రభావం ,
రాజకీయ ప్రభావం ,
సినిమా ప్రభావం ,
విదేశీ ఫ్యాషన్ ప్రభావం ,
క్రికెట్ ప్రభావం ,
మత మార్పిడి ప్రభావం
అనేవి కేవలం హిందువులపై మాత్రమే అధికంగా ప్రభావం చూపుతున్నాయి .
ఇస్లాం ,
క్రైస్తవాలలో
పై ప్రభావాలు , వ్యామోహాలు అన్నీ వారి మతం ముందు దిగదుడుపే .
వారికి వారి మతం కన్నా ఏదీ అధికం కాదు .
ఏదీ ప్రధానం కాదు .
ఇదంతా దైవ భావనకు ఆ మతాలు ఇస్తున్న ప్రాధాన్యతగా కనపడుతుంది .
కానీ ,
దురదృష్టవశాత్తు మన హిందువులు మత భావనకు దూరంగా పెరుగుతున్నారు .
తద్వారా దైవ భావనకు దూరమై
నాస్తిక భావనలకు ,
భౌతిక భావనలకు ,
రాజకీయ భావనలకు ,
విదేశీ వ్యామోహాలకు ,
సినిమా వ్యామోహాలకు ,
క్రికెట్ వ్యామోహాలకు బానిసలై
భౌతిక వాదులుగా ,
నాస్తిక వాదులుగా ,
రాజకీయ వాదులుగా ,
భోగవాదులుగా ,
సినిమా ప్రేమికులుగా పెరుగుతున్నారు .
మతానికి ,
ధర్మానికి గల వ్యత్యాసం
తెలియక పోవడం వలన ,
మనది ధర్మమేకాని ,
మతం కాదని తెలియకపోవడంచేత ,
మతం మీద హిందువులలో
కొన్ని మత వ్యతిరేక భావనలు పెరిగి ,
అవి దైవ వ్యతిరేక భావనలుగా ,
నాస్తిక భావనలుగా పెంపొందుతున్నాయి.
దాని కారణంగా
వీరు కేవలం హిందూ ధర్మాన్ని విమర్శించటం మాత్రమే కాదు,
హిందూ ధర్మాన్ని పాటించేవా రిని, అనుసరించేవారినీ మత వాదులుగా చిత్రీకరిస్తున్నారు...
కానీ వీరికి అన్య మతస్తులు చేసే మత ప్రచారం తప్పు కాదు,
దాని గురించి మాట్లాడే ధైర్యము ఉండదు వీరికి....
కానీ హిందువులు ఏ మాత్రం హిందూత్వం గురించి మాట్లాడినా అది కూడా మత వాదంగా కనిపిస్తుంది....
దీనికి ముఖ్య కారణం.....
తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు... పిల్లలకి కథలు చెప్పటం,
వారితో సమయం గడపటం మర్చిపోయారు....
మరియు
వారికి మన దేశం గొప్పతనం,
మన ధర్మం గొప్పతనం చెప్పేవారు లేరు..
కేవలము మార్కులు,
ఉద్యోగాలు గురించి తప్ప,...
మన పాఠ్య పుస్తకాలలో కూడా ఇతర దేశాల కథలు,
వారి గొప్పతనం గురించి తప్ప,
మన ధర్మం గొప్పతనం గురించి ఉండదు....
దీని వలన వీరు మన ధర్మం గొప్పతనం గురించి తెలియక
అటు ఇటూ కాకుండా,
ఎటూ తేల్చుకోలేక
అన్య మతాల వారు చేసే ప్రచారాలకు ఆకర్షితులవుతున్నారు...
మన ధర్మాన్ని గౌరవించలేని వీరు,
మన దేశాన్ని కూడా గౌరవించలేరు.
దేశమంటే గౌరవం లేని వారు
దేశద్రోహులు గా మారతారు...
మనమే మన పిల్లలను,
భావితరాలవారిని దేశ ద్రోహులుగా తయారు చేస్తున్నాము.
క్రిష్టియన్ లు
ముస్లింలు
రాక ముందు భారత దేశం అంగరంగ వైభవంగా ఉండేది.
వజ్రాలను, రత్నాల ను అంగళ్లలో రాసులుగా పోసి అమ్మే చరిత్ర మాది.
ప్రపంచం
మొలకు ఆకులు, అలమలు కట్టుకొని
తిరిగే సమయంలో
భారతదేశం లో అగ్గిపెట్టెలో వస్త్రాన్ని పెట్టె చీరలను
నేచే కళాత్మక కార్మికులు ఉన్న దేశం మాది.
ఎడారిలో ఖార్జురం,
పశు మాంసం తప్ప వేరే పంటలే వారికి ఉండేవి కాదు,
మసాలదీనుసులు భారతదేశం లో పండేవి.
బిర్యాని రుచులు ఎవరు ఎవరికి నేర్పించారు.
బియ్యం, మసాల దీనుసులు
భారతదేశం లో ఉంటే మీ ఎడారి మతాలవాళ్లు మాకు నేర్పేది ఏంటి.
మనదేశ చరిత్రను ఎంతలా వక్రీకరించారో ఈ కథనం ఒక ఉదాహరణ.
ఇలాంటి తప్పుడు చరిత్రలనే మార్చాల్సిన సమయం ఆసన్నమైంది.
లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న హిందువులకు
1600 సంవత్సరాల చరిత్ర ఉన్న
మీ ఎడారి మతాలు నేర్పేదేమిటి?
హిందువులు హిందువులుగా
జీవించే ప్రయత్నం చేయాలని
సెక్యులర్ వాదులలో మార్పు వచ్చి
హిందువులుగా మారే ప్రయత్నం జరగాలని
హిందువులు అందరిలోనూ దైవభక్తి పెరగాలని
ధర్మరక్షణ కోసం ఆయుధం చేతపట్టి
దేవాలయాలను రక్షించుకోవాలని
భారతీయులు అందరిలో దేశభక్తి పెరగాలని
హృదయపూర్వకంగా సీతారామచంద్రులు వారిని వేడుకుంటూ.
మీ రాంకర్రి జ్ఞాన కేంద్ర .
ఖురాన్ లో అల్లాని నమ్మనివాళ్ళని క్రూరంగా చంపండి అన్నారు.
దేవునికి బలి పేరుతో,
మూగ జీవాలను 45 నిమిషాలు పాటు
రక్తం బొట్టు బొట్టు పోయి
ప్రాణం పోతూ గిల గిల లాడుతూ ఉంటే
పైశాచిక ఆనందం పొంది హలాల్ అన్నారు.
బైబిల్ లో
తల్లి,
చెల్లి,
కూతురు,
మేనత్త,
వావి వరస లేకుండా
స్త్రీని సుఖం పొందడానికి మాత్రమే అని చెప్పడమే కాకుండా,
విగ్రహారాధకులని రాళ్లతో కొట్టి చంపండి అన్నారు.
జీసస్ ని నమ్మని వాళ్ళని ఏదొరకంగా మతం మార్చండి
లేకపోతే చంపండి అన్నారు.
హైందవం లో ఏ గ్రంథంలో కూడా,
ఎవరిని అనవసరంగా చంపమని చెప్పలేదు.
మొక్కల్ని చంపినా ఆహారం కోసం మాత్రమే తప్ప,
అనవసరంగా చంపొద్దు అన్నారు.
సర్వే జనాః సుఖినో భవంతు అన్నారు.
ప్రపంచంలో ఏ మతం వారినైనా
గౌరవించగలిగే సంప్రదాయం.
అన్ని మతాలు సమానమే అని చెప్పడం మూర్ఖత్వం.
అది సాయి బాబా గారు కావొచ్చు,
ఇంకా ఎవరైనా కావచ్చు.
అన్ని మత గ్రంథాలు చెప్పేది ఒకటే అని చెప్పే వారిని నమ్మకూడదు.
అశుద్ధం,
పరమాన్నం ఒకటి ఎప్పటికి కాలేవు.
మేలుకోండి సోదరా,
సాయి అనేది ఒక బూటకం..
ఒక పిచ్చి .
కలి ప్రభావం వల్ల పట్టిన ఒక పిచ్చి.
రామాలయం,
శివాలయం వదిలేసి,
మంత్రమే లేని సాయి బాబాని పూజిస్తే ఎం వస్తుంది. .
పురోహితులు చెప్తున్నారు,
సాయి బాబా, పూజ , అష్టోత్తరమ్ ఒక బూటకం. .
గతి లేక,
నచ్చకపోయినా,
ఇంక బ్రతుకుతెరువులేక చేస్తున్న పూజలు.
జనాలు మారితే తప్ప ఏమీ చేయలేక పూజారులుగా చేస్తున్న దౌర్భాగ్యం.
సైర నరసింహరెడ్డిని తల తీసి కోట గుమ్మానికి వేలాడదీశారు.
అల్లూరి సీతారామరాజు ని చుట్టుముట్టి చంపారు
మంగల్ పాండేను ఉరితీశారు.
తాంతియా తోపేను ఉరితీశారు.
రాణి లక్ష్మీబాయిని ఆంగ్ల సైన్యం చుట్టుముట్టి చంపింది.
భగత్ సింగ్ ఉరితీశారు.
ఉరితీసిన సుఖ్దేవ్ మాస్టర్ వేలాడదీయ బడ్డాడు.
బ్రిటిష్ పోలీసులు చంద్రశేఖర్ ఆజాద్ ఎన్‌కౌంటర్.
సుభాష్ చంద్రబోస్ అదృశ్యమయ్యాడు.
భగవతి చరణ్ వోహ్రా బాంబు దాడిలో మరణం.
రాంప్రసాద్ బిస్మిల్ ను ఉరితీశారు.
జాతీయవాద జర్నలిస్టు అష్ఫకుల్లా ఖాన్ ను హత్య చేశారు
రోషన్ సింగ్ ను ఉరితీశారు.
లాలా లాజ్‌పత్ రాయ్ లాతిచార్జ్‌లో మరణించారు.
కాలా పానీకి వీర్ సావర్కర్ కు శిక్ష .
చాఫేకర్ బంధు (3 సోదరులు) ఉరితీశారు.
మాస్టర్ సూర్య సేన్ ని ఉరితీశారు.
ఈ దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తమ అత్యున్నత త్యాగం చేసిన కొద్దిమంది పేర్లు మాత్రమే ఇవి.
చాలా వేల మంది హీరోలు ఉన్నారు,
మనకు వారి పేర్లు కూడా తెలియదు.
*ఈ రోజు వరకు ఒక విషయం అర్థం కాలేదు. గాంధీ మరియు నెహ్రూలకు దేవుడు ఎలాంటి కవచ కుండాలాలు ఇచ్చాడు.*
ఈ కారణంగా బ్రిటిష్ వారు వారిద్దరినీ ఉరితీయడం అటుంచి, ఒక లాఠీ కూడా కొట్ట లేదు ...
అన్నింటి కంటే మించి, ఇద్దరూ భారతదేశానికి చెందిన బాపు మరియు చాచా అయ్యారు.
మరియు వారి తరాలు ఇప్పటికీ దేశం మొత్తం మీద తమ పెంటెంట్‌ను అను భవిస్తున్నాయి.
లోతుగా ఆలోచించండి...
సైనికులపై రాళ్ళు - అహింసా ఉద్యమం
ప్రొసీడింగ్స్ ఆన్ లవ్ జిహాద్ - పోకిరితనం
రాళ్ళు రువ్వారు - తిరుగుతున్న యువత
భారత్ ను ముక్కలు చేస్తాం - భావ ప్రకటనా స్వేచ్ఛ
భన్సాలీ చెంపదెబ్బ - హిందూ ఉగ్రవాదం
గొడ్డు మాంసం తినడం - ఆహార హక్కు
ఈద్ మీద మేక కోత - మత స్వేచ్ఛ
ట్రిపుల్ తలాక్ హలాలా - మతపరమైన అంతర్గత పదార్థం
దీపావళి బాణసంచా - పర్యావరణ కాలుష్యం
నూతన సంవత్సర పటాకులు - వాతావరణానికి ఇబ్బంది లేదు.
క్రిష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే పిల్లలు -
రాజ్యాంగ విరుద్ధం
అమాయక పిల్లల సున్తీ - మతపరమైన అంతర్గత విషయం
వేదికపై నమాజ్ - మతపరమైన హక్కులు
రోడ్ పండల్ - రోడ్ జామ్ కేసు
మసీదు లౌడ్ స్పీకర్ - మత స్వేచ్ఛ
ఆలయంలో లౌడ్ స్పీకర్ - శబ్ద కాలుష్యం
కార్వాచౌత్ - ధకోసల
ప్రేమికుల రోజు - ప్రేమ ఉత్సవం
నాలుగు వివాహాలు - మత స్వేచ్ఛ
హిందూ రెండు వివాహం - కేసు నమోదు
గణేష్ నిమజ్జనం, హోలీ - నీటి కాలుష్యం
తాజియా ఇమ్మర్షన్ - రాజ్యాంగ హక్కులు
అజామ్, ఒవైసీ, కేజ్రీ - నేషన్ మెన్
మోడీ, యోగి, స్వామి- హిందూ ఉగ్రవాదులు
భగత్ సింగ్ సుఖ్‌దేవ్ రాజ్‌గురు - ఉగ్రవాదులు
అఫ్జల్, కసాబ్, బుర్హాన్-షాహీద్ స్వాతంత్ర్య వీరులు
15 నిమిషాల పోలీసు తరలింపు-సహనం
ఈ ఎన్నికల్లో బిజెపి గెలిచింది - అసహనం
కాశ్మీర్, అస్సాం కేరళ అల్లర్లు - దేశం నిశ్శబ్దంగా ఉంది
అఖ్లాక్, గుజరాత్ అల్లర్లు - అవార్డు వాపసీ, అసహనం కలిగిన దేశం
శివలింగంపై పాలు - పాలు వ్యర్థం
మేకలు కోయుట, రక్తపు టేరలు - మత విశ్వాసాలు
రాముని ఆలయం - గుండరాజ్
బాబ్రీ మసీదు - దేశంలో శాంతి
తాజ్ మహల్ - ప్రేమకు సంకేతం
రామ్ సేతు- ఊహాత్మకమైనది, రాముడు లేడు
ఉగ్రవాదుల ఉరిశిక్షపై - రాత్రి సమయంలో, కోర్టులు తెరుచుకుంటాయి, క్షమ పిటిషన్లు దాఖలు చేయబడతాయి, భారత వ్యతిరేక నినాదాలు లేవనెత్తుతాయి.
ఒక కులభూషణుని ఉరి - అందరూ మౌనంగా ఉన్నారు.
భారతదేశంలో హిందువులపై దారుణం - ఏ గొంతు పెగలదు ...
అందరూ నిశ్శబ్దంగా మారతారు.
చచ్చిన పాముల్లా ఉండిపోతారు.
హిందువుల ప్రతిచర్య - కాషాయ ఉగ్రవాదులు. దేశంలో అసహనం యొక్క వాతావరణం, వంచన వంటి అవార్డులు.
దేవతలను అవమానించడం - వ్యక్తీకరణ యొక్క స్వేచ్ఛ
మహ్మద్ గురించి వివరణ - దేశంలో అరాచకత్వం.
ఇది భారతదేశం యొక్క నిజం
ఈ దేశంలో ఏమి జరుగుతోంది?
సమాన హక్కులు ఎక్కడ ఉన్నాయి?
ఇది ఏమిటో అందరూ ఆలోచించాలి?
ఓహో కాంగ్రేస్ మీరు ఈ దేశానికి ఏ గతి పట్టించారు .
లేవండి సోదరులారా లేవండి.
ఈ సమాచారం భారత దేశం అంతా చదివితేనే దేశం ముందుకెలుతుంది.......!
నా దేశం, మొట్టమొదట ప్రాధాన్యత.......!
ప్రతి ఒక్కరూ ఈ పద బంధాన్ని ఎప్పుడు పునరావృతం చేసు కోవాలి,
అప్పుడే నా దేశం మారగలదు!
భారత్ మాతా కీ జై !!
జై హింద్ !!! 🚩