ఏదైనా జబ్బు శరీరాన్ని అటాక్ చేసిందంటే దాని అర్థం శరీరంలో చొచ్చుకుపోయిన
ఏ బాక్టీరియా, వైరస్ మీదనో శరీరం యుద్ధం మొదలు పెట్టిందని అర్థం . . .
అలాంటి సమయంలో శరీరంలో జరిగే ఆ వార్ కి కాస్త కోపరేట్ చేస్తే అంతా సర్దుకుంటుంది . . .
కానీ అలోపతి మందులు వేస్తే సహజమైన శరీర రోగనిరోధకశక్తి నశించిపోతుంది . . .
ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేకున్నప్పుడు
ఎవరైనా టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ తీసుకోమని చెబితే అసలు ఒప్పుకోకండి . . .
కండిషన్ ఎంతో సీరియస్ ఉంటే తప్ప అలాంటి ఆలోపతి మందులను అల్లో చేయకూడదు . . .
ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప
మందులతో జబ్బును తగ్గిస్తూ పోతే
శరీరం కూడా మందులకే రెస్పాండ్ అవుతూ
చివరికి ఒక డ్రగ్ కు ఆడిక్ట్ అయిన పేషెంట్ లాగా మార్చేస్తుంది శరీరాన్ని . . .
మారే సీజన్ కు తగ్గట్టు వాతావరణానికి అలవాటు పడటానికి శరీరానికి కాస్త సమయం పడుతుంది . . .
ఆ సమయంలో శరీరంలో చోటు చేసుకునే ఇబ్బందికి తగ్గట్టు
ఆహారాన్ని, అలవాట్లను కాస్త అటు ఇటు చేసుకోవడం వల్ల
ఆరోగ్యం చక్కబడి శరీరం సెట్ అయిపోతుంది . . .
ప్రకృతికి దగ్గరగా వుండే శరీరానికి
అదే ప్రకృతిలో భాగం అయిన మొక్కల నుండి తయారు చేసే
ఔషధాలు ఎంతో గొప్పవి . . .
ఆయుర్వేదం అదే చెబుతుంది . . .
పెద్ద పెద్ద సమస్యలకు ఆయుర్వేదం చాలా ఆలస్యంగా పలితాన్ని ఇచ్చినా . . .
అది పూర్తిగా జబ్బును నయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది . . .
అలోపతి ని అత్యవసరం అయితే తప్పా మీ శరీరం లోనికి అల్లో చేయకండీ . . .
అమ్మలాంటి ఆయుర్వేదాన్నీ ఔషధం గా వాడుకొని ఆరోగ్యం గా జీవించండీ . . .
ప్లాస్టిక్ పొరతో ఉన్న పేపర్ ప్లేట్ లో తినే ఆహారంతో క్యాన్సర్ . . .
అరిటాకు, విస్తరాకు, అడ్డాకు, స్టీల్ ప్లేట్ లో తినే ఆహారంతో ఆరోగ్యం . . .
విషపూరితమైన రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులతో పండిన పంటలతో క్యాన్సర్ మహమ్మారి వ్యాప్తి . . .
ప్రకృతి, సేంద్రియ, పశువుల ఎరువులతో పండిన పంటలతో అందరికీ ఆరోగ్యం, ఆనందం . . .
🍂
ఈ రోజుల్లో...
ఆరోగ్య సమస్య లేని...
మనిషి లేడు అంటే
అతిశయోక్తి కాదేమో...
తరతరాలు కూర్చుని తిన్నా తరగని
ఆస్తులు సంపాదిస్తున్నారు...
కానీ ఆరోగ్యాన్ని మాత్రం
కాపాడుకోలేకపోతున్నారు...
మన జ్ఞాన కేంద్ర ఆశ్రమ శ్రేయోభిలాషులంతా...
పాడిపంటలతో ,
భోగభాగ్యాలతో,
ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ,
పవిత్ర భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలుగా,
నిండు నూరేళ్ళు సుఖ శాంతులతో వర్ధిల్లాలనే...
వజ్ర సంకల్పంతో... ,
మీ ఇంటిని మీ పరిసరాలను ...
ఆనంద బృందావనం గా ,
అపురూప ఆరోగ్య నిలయం గా,
ప్రాణ వాయువులతో పరవశించే
ప్రకృతి మాత ఆలయం గా,
తెలుగు తల్లి జడను మందారం గా,
భరత మాత నుదిటి సింధురంగా ...
సరిహద్దులు లేని
సువిశాల భారతీయ
ఆయుర్వేద సామ్రాజ్యాన్ని
ప్రతీ ఇంట స్థాపించాలన్నదే...
మా సంకల్పం...
ఇలాంటి సంకల్పాల కోసం స్థాపించినదే ...
మన " 🛕 జ్ఞాన కేంద్ర ఆశ్రమం 🚩"
మన ఆశ్రమం యొక్క
అతి పవిత్రమైన
ఆశయాల నుండి
ఆవిర్భవించినదే....
🌿 సంజీవని ఔషధ వనం 🌱
🍂
ఈ సందేశం జన హితార్ధం జారీ . . .
🌱 సంజీవని ఔషధ వన ఆశ్రమం 🪷
' సనాతనాయురామృతం ' నుండి మీరు ప్రతీరోజూ అమృత గుళికలు ఉచితంగా మీ వాట్సాప్ లో పొందాలి అనుకుంటే మాత్రం " 8096339900 " ని మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి . . .
- స్వస్తీ . . .