మీకు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా...! లేకుంటే సమాధానాలు కూడా కిందనే ఉన్నాయి ఒకసారి చూడండి...


ప్రశ్నలు :


1. శ్రీ కృష్ణ పరమాత్మ ఏ యుగం లో జన్మించాడు?


2. శ్రీ కృష్ణ పరమాత్మ ఏ నగరంలో జన్మించాడు?


3. శ్రీ కృష్ణ పరమాత్మ ఏ స్థలం లో జన్మించాడు?


4. శ్రీ కృష్ణ పరమాత్మ ఏ నక్షత్రంలో జన్మించాడు?


5. శ్రీ కృష్ణ పరమాత్మ ఏ తిథినాడు జన్మించాడు?


6. శ్రీ కృష్ణ పరమాత్మ జన్మించినది పగలా, రాత్రా?


7. శ్రీ కృష్ణ పరమాత్మ ఏ పక్షం లో జన్మించాడు?


8. శ్రీ కృష్ణ పరమాత్మ ఏ వంశంలో జన్మించాడు?


9. శ్రీ కృష్ణ పరమాత్ముని కన్నతల్లి ఎవరు?


10.శ్రీ కృష్ణ పరమాత్ముని కన్నతండ్రి ఎవరు?


11. శ్రీ కృష్ణ పరమాత్ముని పెంచిన తల్లి ఎవరు?


12. శ్రీ కృష్ణ పరమాత్ముని పెంచిన తండ్రి ఎవరు?


13. శ్రీ కృష్ణ పరమాత్మ ఏ వంశంలో పెరిగాడు?


14. శ్రీ కృష్ణ పరమాత్మ మొట్టమొదట చంపిన రాక్షసి పేరేమి?


15. శ్రీ కృష్ణ పరమాత్మ పరీక్షిత్తు మహారాజుకు ఏమవుతాడు?


16. శ్రీ కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవిని ఏ వివాహమాడాడు?


17. శ్రీ కృష్ణ పరమాత్మ కురుక్షేత్రం లో ఎవరికి రథసారథి?


18. శ్రీ కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధంలో ఏ శంఖం ఊదాడు?

19. శ్రీ కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం చేస్తాడా లేదా?


20. శ్రీ కృష్ణ పరమాత్ముని లీలలను పరీక్షిత్తు మహారాజుకు చెప్పిన ముని ఎవరు?


21. శ్రీ కృష్ణ పరమాత్మ కు కుంతీ దేవి ఏమవుతుంది? ఎవరి ద్వారా?


22. శ్రీ కృష్ణ పరమాత్మకు కంసుడు ఏమవుతాడు? ఎవరి ద్వారా?


23. శ్రీ కృష్ణ పరమాత్మకు సత్రాజిత్తు ఏమవుతాడు?


24. శ్రీ కృష్ణ పరమాత్మ మెడలో ఏ మణి ని ధరించాడు?


25. శ్రీ కృష్ణ పరమాత్మ ధరించిన అంబరం ఏది?


26. శ్రీ కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు చతుర్భుజ రూపం ఎవరికి చూపాడు?


27. శ్రీ కృష్ణ పరమాత్మ దేవికి వసుదేవులకు ఎన్నవ కుమారుడు?


28. శ్రీ కృష్ణ పరమాత్మ పూతన దగ్గర ఏ వయసులో పాలు త్రాగాడు?

29. శ్రీ కృష్ణ పరమాత్మ గొప్ప గొప్ప ఆపదలు తొలగి పోతాయని చెప్పిన  భక్తి ఏది?


30. శ్రీ కృష్ణ పరమాత్మ పెరిగిన ఊరు ఏది?


31. శ్రీ కృష్ణ పరమాత్మ చంపిన పూతన ముందు జన్మలో ఎవరు?


32. శ్రీ కృష్ణ పరమాత్ముని శరీరము భౌతికమా, పాంచభౌతికమా?


33. శ్రీ కృష్ణ పరమాత్మ గోపయిండ్లలో వెన్నదొంగలించుట దివ్యలీలలా, ప్రాక్రృతచేష్టలా?


34. శ్రీ కృష్ణ పరమాత్ముని మోహించిన 16 వేల మందిలో నాలుగు పేర్లను తెలపండి?


35. శ్రీ కృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో ఏ గానం వినిపించాడు?


36. శ్రీ కృష్ణ పరమాత్మ కలియుగంలో ఏ గానం వినిపించాడు?


37. శ్రీ కృష్ణ పరమాత్మ యశోదాదేవి దగ్గర పాలు ఒక్కడే  త్రాగాడా లేక ఇంకా ఎవరైనా త్రాగారా?


38. శ్రీ కృష్ణ పరమాత్మ కు నామకరణం చేసిన గురువు ఎవరు?


39. శ్రీ కృష్ణ పరమాత్మునికి నామకరణం చేయమని ఎవరు పంపారు?


40. శ్రీ కృష్ణ పరమాత్ముని అన్న బలరామునికి మరొక పేరేమి?


41. శ్రీ కృష్ణ పరమాత్మ ఏ వర్ణం లో జన్మించాడు?


42. శ్రీ కృష్ణ పరమాత్ముని మరొక పేరేమి?


43. శ్రీ కృష్ణ పరమాత్ముని గోకులంలోని గోపబాలురను, గోవులను దొంగిలించిన వారెవరు?


44. శ్రీ కృష్ణ పరమాత్మకు నామకరణం నందమహారాజు ఇంటిలో ఎక్కడ జరిగింది?


45. శ్రీ కృష్ణ పరమాత్మ ఏ నెలలో జన్మించాడు (తెలుగు నెల)?


46. శ్రీ కృష్ణ పరమాత్ముని అన్న బలరాముడు ఏ నెలలో జన్మించాడు (తెలుగు నెల)?


47. శ్రీ కృష్ణ పరమాత్ముని తండ్రి ఎత్తుకొని ఏ నదిని దాటుతూ రేపల్లె పోయాడు?


48. శ్రీ కృష్ణ పరమాత్మ సౌందర్య రాశి గా మార్చిన కుబ్జ పేరు?


49. శ్రీ కృష్ణ పరమాత్మునికి విద్య నేర్పిన గురువు ఎవరు?


50. శ్రీ కృష్ణ పరమాత్మ పాంచజన్య శంఖాన్ని మొదట ఎక్కడ ఊదాడు?


51. శ్రీ కృష్ణ పరమాత్మ, బలరాముడు గురువు కు గురుదక్షిణగా ఏమిచ్చారు?


52. శ్రీ కృష్ణ పరమాత్ముని బాల్య స్నేహితుని పేరేమి?


53. శ్రీ కృష్ణ పరమాత్మ కు రుక్మిణీ దేవి ప్రేమ సందేశాన్ని పంపిన బ్రాహ్మణుడెవరు?


54. శ్రీ కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవిని ఏ దేశము నుండి ఎత్తుకెళ్లాడు?


55. శ్రీ కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవిని ఏ పూజ చేస్తుండగా ఎత్తుకొచ్చాడు?


56. శ్రీ కృష్ణ పరమాత్మ పోయిన శమంతక మణిని ఎవరితో యుద్ధం చేసి తీసుకొచ్చి సత్రాజిత్తు కు ఇచ్చాడు?


57. శ్రీ కృష్ణ పరమాత్మ  సత్యభామ నరకాసురుని వధించి, స్వర్గానికి వెళ్ళి వస్తుండగా ఏ వృక్షాన్ని తెచ్చారు?


58. శ్రీ కృష్ణ పరమాత్మ స్నేహితుడు కుచేలుడు తెచ్చిన ప్రసాదం ఏది?


59. శ్రీ కృష్ణ పరమాత్ముని మనవన్ని బంధించిన రాక్షసుడు ఎవరు?


60. శ్రీ కృష్ణ పరమాత్ముని వంశం లేకుండా పోవాలని పోషించినది ఎవరు?


61. శ్రీ కృష్ణ పరమాత్ముని నెమలి పింఛం దేనికి చిహ్నం?


62. శ్రీ కృష్ణ పరమాత్మ గోవర్ధన గిరి ని తన చిటికెన వ్రేలుతో ఎన్ని రోజులు నిలబెట్టాడు?


63. శ్రీ కృష్ణ పరమాత్ముని అష్ట భార్యలలో లక్ష్మీ దేవి ఎవరు?


64. శ్రీ కృష్ణ పరమాత్మ తులాభారం లో దేనికి తూగుతాడు?


65. శ్రీ కృష్ణ పరమాత్మ కు అపనింద తెచ్చిన శమంతకమణిని సత్రాజిత్తు కు ఎవరు ఇచ్చారు?


66. శ్రీ కృష్ణ పరమాత్మ కనిపించకుండా పోయిన శమంతక మణిని ఎవరి దగ్గరి నుంచి తెచ్చాడు?


67. శ్రీ కృష్ణ పరమాత్ముని కంసుడు తన రాజ్యంలోకి రప్పించడానికి దూతగా ఎవరిని పంపాడు?


68. శ్రీ కృష్ణ పరమాత్మ అన్న బలరాముని తల్లి పేరు?


69. శ్రీ కృష్ణ పరమాత్మ కు సింహాసనాధికారం లేకుండా శపించిన రాజు ఎవరు?


70. శ్రీ కృష్ణ పరమాత్మ విద్య ను ఏ నగరంలో నేర్చుకున్నాడు?


71. శ్రీ కృష్ణ పరమాత్మ తండ్రిని (నందుని) అపహరించినవారెవరు?


72. శ్రీ కృష్ణ పరమాత్మ, రుక్మిణీ దేవి కుమారుని పేరేమి?


73. శ్రీ కృష్ణ పరమాత్మ కుమారుని సముద్రం లో పడవేసిన వారెవరు?


74. శ్రీ కృష్ణ పరమాత్మ సత్రాజిత్తు వద్దకు వెళ్ళి శమంతక మణిని ఎవరికి ఇవ్వమని అడిగాడు?


75. శ్రీ కృష్ణ పరమాత్మ శమంతక మణిని చివరికి ఎవరికిచ్చాడు?


76. శ్రీ కృష్ణ పరమాత్మ సంహరించిన నరకాసురుని చేతిలో ఉన్న అంతఃపుర స్త్రీలు ఎంతమంది?


77. శ్రీ కృష్ణ పరమాత్మ పారిజాతాన్ని ఎవరికిచ్చాడు?


78. శ్రీ కృష్ణ పరమాత్మ ముందు జన్మలో మొదట భగవద్గీతను ఎవరికి చెప్పాడు?


79. శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో విశ్వరూపాన్ని ఏ షట్కంలో చూపించాడు?


80. శ్రీ కృష్ణ పరమాత్మను నూరు సార్లు నిందించిన వ్యక్తి ఎవరు?


81. శ్రీ కృష్ణ పరమాత్మ ఏ చెట్టు క్రింద శరీరము వదిలాడు?


82. శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతను ఎంతమంది విన్నారు? వారు ఎవరు?


83. శ్రీ కృష్ణ పరమాత్మ నోటిలో ప్రపంచాన్నంతా చూసిన తల్లి ఎవరు?


84. శ్రీ కృష్ణ పరమాత్మ పాండవుల దూతగా ఎవరి దగ్గరికి రాయబారి గా పోయాడు?



సమాధానాలు :


1.ద్వాపరయుగంలో 
2.మధుర
3.చెరసాల
4.రోహిణీ 
5.అఅష్టమి
6.రాత్రి
7.కృష్ణపక్షం
8.ఎదు
9.దేవకీ
10.వాసుదేవుడు
11.యశోద
12.నందుడు 
13.నంద
14.పూతన
15.తాత
16.గాంధార్వ 
17.అర్జునుడు 
18.పాంచజన్యం
19.లేదు
20.విశ్వామిత్రుడు
21.మైనఅత్త.వసుడెవుడుచెల్లి
22.మైనమామ.దేవకీఅన్న
23.మామగారు
24.శమంతక మణి
26.వాసుదేవుడు
27.8
30.బృందావనం
33.దివ్య లీలలు
35.వేణుగానం
41.నలుపు
42.కన్నయ్య 
45.శ్రావణమాసం 
47.యమునా
49 సాందీపుడు
51.సాందీపుడికొడుకుప్రాణాలు
52.కుచేలుడు 
56.జాంబవంతుడు 
57.పారిజాతం
58.అటుకులు
61.అసంకల్పిత బ్రహ్మచారి 
63.రుక్మిణి 
64.తులసిధళ్ళం 
65.సూర్యుడు 
66.జాంబవతి
68.రేవతి
74.భలేరాముడు 
75.16000
77.రుక్మిణి
80.శిశుపాలుడు
82.1. అర్జునుడు
83.యశోద
84.ధృతరాష్ట్రుడు