బొట్టు పెట్టుకునే విధానము :


మనం బొట్టు పెట్టు కోవాలంటే మధ్య వేలి తో పెట్టు కోవాలి.

ఇతరులకు బొట్టు పెట్టాలంటే, చూపుడు వేలి తో పెట్టాలి.

అలా కాక, మధ్య వేలి తో కాని,

ఉంగరపు వేలి తో కాని పెడితే,

ఎదుటి వారి కర్మలు మనకు వస్తాయి.

అందుకే చూపుడు వేలి తో ఎదుటి వారి కి బొట్టు పెట్టాలి .

దేవతలకు, కుంకం, గంధం పెట్టేటప్పుడు, ఉంగరపు వేలి తో పెట్టాలి.


ఇటువంటి మరెన్నో విషయాలను మన www.ramkarri.org వీక్షించండి...