దశావ తారాల నుండి మనం నేర్చు కోవలసిన అంతరార్ధము 


1. మత్స్యావ తారం -

చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ
ఏ విధంగా
ఈదు తుందో,
అదే విధంగా జీవితంలో
'ప్రతికూల పరిస్థితుల్లో'నూ సంసారాన్ని ఈదాలి. 


2. కూర్మావతారం -
తాబేలు అవసరం లేనప్పుడు
ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసు కుంటుందో, అదే విధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టి వేసి 'ధ్యానం' చేయాలి.


3. వరాహావతారం -
వరాహం ప్రపంచ భారాన్ని
ఏ విధంగా మోస్తుందో,
అలాగే
ఇంటి బాధ్యత'లను మొయ్యాలి.


4. నరసింహావ తారం -
మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి.


5. వామనావ తారం - మొదటి అడుగు భౌతికంగానూ,
రెండవ అడుగు ఆధ్యాత్మికం గాను జీవిస్తూ;
మరి మూడవ అడుగును మన లోని 'అహం కారాన్ని' గుర్తించి 'బలి' ఇవ్వాలి.  


6.పరశురామావ తారం -
'లక్ష్యం' కోసం పట్టుదలతో ముందు కెళ్లాలి.


7. రామావతారం - 'ధర్మ'యుతంగా జీవించాలి.


8. కృష్ణావతారం - ఎన్ని కష్టాలు ఎదురైనా 'ఆనందం'గా ఉండాలి.


 9. బుద్ధావ తారం - 'జ్ఞానాన్ని' పంచాలి.


10. కల్కి అవతారం - సకల మానవాళి 'అజ్ఞానాన్ని తీసి వేయాలి'


- స్వస్తీ...