నేడు ప్ర‌పంచాన్నంతా కుదిపేస్తున్న అతి పెద్ద స‌మ‌స్య క‌రోనా ! 

నిజంగా అది ఒక స‌మ‌స్యేనా...? ! 

అనే ద‌గ్గ‌ర మొద‌లుపెడితే... క‌రోనా వ‌ల్ల,  దాని ప్ర‌భావంతో చోటుచుసుకున్న అనేక ప‌రిణామాల వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను ఒక‌సారి ప‌రిశీలిద్దాం.


1. క‌రోనా వైర‌స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టం :

క‌రోనా అతి సాధార‌ణ‌మైన వైర‌స్. దానికి మ‌నం అన‌వ‌స‌ర భ‌యాల‌తో ప్ర‌త్యేక గుర్తింపునివ్వ‌క‌పోతే, దాని మానాన అది వెళ్ళిపోతుంది. 

ఏ విధ‌మైన భ‌యాందోళ‌న‌లు లేని నిశ్చింత వాతావ‌ర‌ణంలో వెయ్యి మందిలో ఒక‌రికి మాత్రమే జ‌బ్బు తీవ్ర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. 

మ‌నం 999 మందిలో ఉండే అవ‌కాశ‌మే ఎక్కువ‌. మ‌ర‌ణాల రేటు 10000 లో ఒక్క‌టికి మించి ఉండ‌దు. క‌రోనా వ‌చ్చినా 99.99 % మ‌నం బ‌తికే అవ‌కాశం ఉంది. అంటే ఈ వైర‌స్ వ‌ల్ల చిన్న చిన్న ఇబ్బందులు త‌ప్ప న‌ష్టం దాదాపు శూన్యం.


2. న్యూస్ పేప‌ర్‌, టీవీ ఛానెళ్ళు చూడ్డం వ‌ల్ల క‌లిగే న‌ష్టం :

విజృంభిస్తున్న మ‌హ‌మ్మారి!  

విల‌య‌తాండ‌వం చేస్తున్న క‌రోనా. 

ల‌క్ష‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు. 

వెయ్యి మంది ప్రాణాలు బ‌లిగొన్న వైర‌స్‌... 

ఇలాంటి వార్త‌లు పెద్ద స్వరంతో గొతుచించుకుని అరిచే న్యూస్ రీడ‌ర్స్ , 

ల‌క్ష‌మంది కోలుకున్నారు అనే మాట మాత్రం అతి చిన్న స్వ‌రంతో చివ‌ర్లో ఎక్క‌డో చెబుతారు భ‌యాన్ని మొత్తం ఎక్కించేసి. 

చూసేవాళ్ళ‌కు వెయ్యి మ‌ర‌ణాలే మెదుడులో తొలుస్తుంటాయి 

త‌ప్ప ల‌క్ష మంది కోలుకున్న విష‌యం ఎక్కే అవ‌కాశం త‌క్కువ దాంతో ఇది అతి భ‌యంక‌ర‌మైన జ‌బ్బు అనే అభిప్రాయం మ‌న‌సులో నాటుకుపోతుంది.


3. భ‌యం వ‌ల్ల క‌లిగే న‌ష్టాలు :

ఒక విష‌యం గురించి అతిగా భ‌య‌ప‌డ‌డం వ‌ల్ల శ‌రీరంలో స్ట్రెస్ విప‌రీతంగా పెరుగుతుంది. 

దాని వ‌ల్ల కొన్ని విష‌పూరిత‌మైన హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. 

ఇవి రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను క్ర‌మంగా నాశ‌నం చేస్తూ అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీస్తాయి. 

మ‌న‌లో క‌లిగే భ‌యాందోళ‌న‌ల స్థాయిని బ‌ట్టి హార్మోన్ల విడుద‌ల, శ‌రీరంపై దాని ప్ర‌భావం కొంద‌రిని మ‌ర‌ణం దాకా తీసుకెళ్తుంది. 

ఇప్పుడు క‌రోనాతో మ‌నం చూస్త‌న్న 1% మ‌ర‌ణాలు కూడా దాదాపు ఇలా సంభ‌విస్తున్న‌వే.


4. ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి క‌రోనాతో క‌లిగే న‌ష్టం :

వ‌య‌సు పైబ‌డిన వారిలో, ఇత‌ర ఆరోగ్య‌ స‌మ‌స్య‌లు ఉన్న వారిలో సాధార‌ణంగానే ఇమ్యూనిటీ శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. 

అయితే చాలా మందిలో అది క‌రోనా లాంటి మామూలు వైర‌స్‌ని కూడా ఎదుర్కోలేనంత బ‌ల‌హీనంగా మాత్రం ఉండ‌దు. 

కానీ ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి క‌రోనా ఇంకా ప్ర‌మాద‌క‌రం అనే ప్ర‌చారం క‌ల్పించ‌డం వ‌ల్ల వీరిలో మిగ‌తా వారికంటే కూడా భ‌యం ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. 

దాంతో శ‌రీరంలో విష‌పూరిత‌మైన హార్మోన్లు భ‌యంక‌రంగా విడుద‌ల‌వుతాయి. 

వేగంగా పుంజుకోలేని రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ఈ హార్మోన్లు స‌మూలంగా నాశ‌నం చేస్తాయి. 

ఇక బ‌తికే అవ‌కాశం ఎక్క‌డ‌?  

ధైర్యం, న‌మ్మ‌కం ఉంటే అనేక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి కూడా క‌రోనాతో పెద్ద‌గా న‌ష్టం ఉండ‌దు.


5. క‌రోనాతో హాస్పిట‌ల్లో చేర‌డం వ‌ల్ల క‌లిగే న‌ష్టం :

మ‌న‌లో 90% మందికి అస‌లు ఏ చికిత్సా అవ‌స‌రం లేకుండానే క‌రోనా త‌గ్గిపోతుంది. 

కానీ పాజిటివ్ అన‌గానే చాలా మంది భ‌య‌ప‌డిపోయి హాస్పిట‌ల్‌కు ప‌రుగులు తీస్తున్నారు. 

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులైతే ట్రీట్‌మెంట్ స‌రిగా ఉండ‌ద‌ని ప్రైవేట్ హాస్పిట‌ళ్ళ‌ని ఆశ్ర‌యిస్తున్నారు.

 దీనికోసమే గోతికాడ న‌క్క‌ల్లా కాచుకుకూర్చున్న ప్రైవేటు హాస్పిట‌ళ్ళ పంట పండుతోంది.  

స్వ‌ల్ప  ల‌క్ష‌ణాలు ఉన్న వారికి రోజుల త‌ర‌బ‌డి చికిత్స‌లు చేస్తూ... ల‌క్ష‌లు గుంజ‌లేరు కాబ‌ట్టి, చాలా హాస్పిట‌ల్స్ మొద‌ట క‌రోనా రోగుల రోగాన్ని పెద్ద‌ది చేసి త‌ర్వాత ట్రీట్‌మెంట్ మొద‌లుపెడుతున్నారు. 

చాలా మంది క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రిలో చేరేట‌ప్పుడు మామూలుగా ఆరోగ్యంతో ఉంటున్నారు (వైర‌స్ సోకిన‌ప్ప‌టికీ) కానీ చేరిన త‌ర్వాత ర‌క‌ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. 

డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌నలో రోగం ముదురుతోంది. 

కుదిరినంత డ‌బ్బులు పిండుకుని, పెంచిన  రోగాన్ని కుద‌ర్చ‌లేక చేతులు ఎత్తేస్తున్న హాస్పిట‌ల్స్‌ని చాలానే చూస్తున్నాము. 

మామూలు రోజుల్లో డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యంతో రోగి చ‌నిపోతే, వాళ్ళ బందువులు, మీడియా నానా ర‌భ‌స చేసేవారు. 

కానీ ఇప్పుడు వీళ్ళ స్వార్థ ఫ‌లితంగా సంభ‌విస్తున్న మ‌ర‌ణాలను క‌రోనా మ‌ర‌ణాల లిస్ట్‌లో వేసి పారేస్తే అడిగే నాథుడే లేడు. 

అదే ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు కొండంత ధైర్యం.

క‌రోనా పాజిటివ్ వ‌చ్చ‌ని వాళ్ళు ల‌క్ష‌ణాలు స్వ‌లంగా ఉన్న‌ప్పుడు ఇంట్లోనే ఉండి జాగ్ర‌త్త‌లు తీసుకుంటే 100% బ‌తికే అవ‌కాశం ఉంది. 

అదే హాస్పిట‌ల్ లో చేరితే మాత్రం ఆస్తి న‌ష్టంతో పాటు, ప్రాణ న‌ష్ట‌మూ జ‌ర‌గొచ్చు.


6. మాస్క్  వ‌ల్ల క‌లిగే న‌ష్టాలు :

మాస్క్ ధ‌రించ‌డం అసౌక‌ర్యం మాత్ర‌మే కాద‌ని, అనేక దుష్ర‌భావాలు ఉన్నాయ‌ని యూనివ‌ర్శిటీ కాలేజ్ ఆఫ్ లండ‌న్ కి చెందిన ఎపిడెమోల‌జిస్ట్ డాక్ట‌ర్ ఆంటోనియో ఐ. ల‌జ్జారినో చెబుతున్నారు.

 మాస్క్ ధ‌రించ‌డం వ‌ల్ల శ‌‌రీరం విడుద‌ల చేసిన కార్బ‌న్‌డైయాక్సైడ్ నే మ‌ళ్ళీ లోప‌లికి పీల్చుకోవ‌డం జ‌రుగుతుంద‌ని దాని వ‌ల్ల శ‌రీరంలో ఆక్సీజ‌న్ శాతం బాగా త‌గ్గిపోయి శ్వాస్ వేగ‌వంత‌మౌతుంద‌ని, 20 నిమిషాల‌కు మించి మాస్క్ పెట్టుకోవ‌డం వ‌ల్ల ర‌క‌ర‌కాల శ్వాస‌కోస వ్యాధులు క‌లుగుతాయ‌ని ఆయ‌న చెబుతున్నారు.

శ‌రీరం నుంచి విడుద‌లైన కార్బ‌న‌డైయాక్సైడ్ మాస్క్ ఆడ్డంగా ఉన్న‌ప్పుడు ముక్కు పై నుండి బ‌య‌టికి వెళ్ళే ప్ర‌య‌త్నంలో  క‌ళ్ళ‌లోకి చేరి కంటి స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తాయి. 

చికాకుతో క‌ళ్ళు నులుముకునే ప్ర‌య‌త్నం చేస్తాము.  

అప్పుడు మ‌న చేతుల‌కు వైర‌స్ ఉంటే కంటి ద్వారా శ‌రీరంలోకి తేలిగ్గి ప్ర‌వేశిస్తుంది.

 ఇక క‌ళ్ళ‌ద్దాలు పెట్టుకునే వారికి శ‌రీరం నుంచి విడుద‌లైన వేడి గాలి అద్దాల‌ను మ‌స‌క‌బార్చి ఇబ్బంది క‌లిగిస్తుంది.

మాస్క్ పెట్టుకోవ‌డం వ‌ల్ల వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌లేము. 

ఆరు అడుగుల భౌతికదూరం పాటిస్తే ఎదుటి వ్య‌క్తి నుండి వైర‌స్ అంటుకునే అవ‌కాశ‌మే ఉండ‌దు. 

కానీ మాస్క్ ధ‌రించి ఎదుటి మ‌నిషితో సంభాషించేట‌ప్పుడు మాట‌లు స‌రిగ్గా వినిపించ‌క‌పోవ‌డంతో మ‌న‌కు తెలియ‌కుండానే ద‌గ్గ‌ర‌గా జ‌రిగి మాట్లాడుతుంటాము. 

దీంతో వైర‌స్ వ్యాప్తి సుల‌భమౌతుంది.


అన్నిటికంటే ముఖ్య‌మైన విష‌యం ఏమంటే...


క‌రోనా పాజిటివ్ వ్య‌క్తులు మాస్క్ ధ‌రించ‌డం అత్యంత ప్ర‌మాద‌క‌రం. 

వారిలో ముక్కుకి మాస్క్ అడ్డంగా ఉంటే శ్వాస ద్వారా బ‌య‌టికి వ‌చ్చిన వైర‌స్ వాతావ‌ర‌ణంలో క‌ల‌వ‌లేక తిరిగి అదే గాలిని స్పీడ్‌గా లోనికి తీసుకోవ‌డం వ‌ల్ల వైర‌స్ డైరెక్ట్‌గా ఊపిరితిత్తుల్లోకి ప్ర‌వేశిస్తుంద‌ని, ఒక‌వేళ క‌రోనా కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్‌, బ్యాక్టీరియాలు ఆ గాలిలో ఉంటే అవి కూడా నేరుగా ఊరిపితిత్తుల్లోకి చేరి వాటిని నాశ‌నం చేస్తాయ‌నీ అందుకే క‌ర‌నా రోగులు మాస్క్ లేకుండా హోమ్ ఐసొలేష‌న్‌లో ఉండాలే త‌ప్ప ఎట్టిప‌రిస్థితితుల్లో మాస్క్ ధ‌రించ‌కూడ‌ద‌ని ల‌జ్జారినో హెచ్చ‌రిస్తున్నారు.


ఇక రెండేళ్ళ లోపు పిల్ల‌ల‌కి మాస్క్ తొడ‌గ‌డం వ‌ల్ల మెద‌డుకి ఆక్సీజ‌న్ స‌రిగా అంద‌క అప‌స్మార‌క స్థికికి వెళ్ళే ప్ర‌మాద‌ముంది.


7. శానిటైజ‌ర్ వ‌ల్ల క‌లిగే న‌ష్టాలు :

శానిటైజ‌ర్లు మ‌న చేతుల‌పై ఉండే 99% సూక్ష్మ‌జీవుల‌ను స‌మూలంగా నాశ‌నం చేస్తాయి. 

అందులో మ‌న చ‌ర్మానికి అవ‌స‌ర‌మైన సూక్ష్మ‌జీవులు కూడా ఉంటాయి. 

చాలా శానిటైజ‌ర్లలో  ఇథెనాల్‌, ఐసోప్రొపైల్ ఆల్క‌హాల్ అధికంగా ఉండ‌డంతో అవి విష‌పూరిత‌మౌతున్నాయి. 

పిల్ల‌లు కానీ పెద్ద‌లు కానీ పొర‌బాటున వీటిని తాగితే చ‌నిపోయే ప్ర‌మాద‌ముంది.

శానిటైజ‌ర్ త‌ర‌చూ రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం మీద స‌హ‌జ‌మైన చ‌మురుని ఉత్ప‌త్తి చేసే స‌బేసియ‌స్ గ్రంథులు నాశ‌నం అయిపోతాయి. 

దాంతో చ‌ర్మం పొడిబారిపోయి డీహైడ్రేట్ అవుతుంది. చ‌ర్మం పై ప‌‌గుళ్ళు ఏర్ప‌డి దుర‌ద క‌లిగిస్తాయి.

ఇలా ప‌గుళ్ళు ఏర్ప‌డే చ‌ర్మం గుండా క్రిములు, వైర‌స్‌లు సుల‌భంగా శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయి. 

ఈ శానిటైజ‌ర్ల‌ పుణ్య‌మా అని ఒక‌టి రెండు సంవ‌త్స‌రాల్లోనే మ‌న దేశంలో గ‌జ్జి, తామెర లాంటి చ‌ర్మ వ్యాధులతో బాధ‌ప‌డే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెర‌గ‌నుంది.

ఆల్క‌హాల్ శాతం అధికంగా ఉండే శానిటైజ‌ర్ల వ‌ల్ల అగ్నిప్ర‌మాదాలు సంభ‌వించే అవ‌కాశ‌మూ ఉంది.

అస‌లు శానిటైజ‌ర్ల అవ‌స‌ర‌మే లేదు. త‌ర‌చూ స‌బ్బుతో చేతులు శుభ్రంగా క‌డుక్కుంటే స‌రిపోతుంది. 

మాస్క్‌లూ, శానిటైజ‌ర్లు మెడిక‌ల్ వ్యాపారాన్ని పెంచి పోషించ‌డం కోస‌మే.


8.  వ్యాక్సీన్ల వ‌ల్ల క‌లిగే న‌ష్టాలు :

చాలా మంది క‌రోనాకి వ్యాక్సీన్ ఎప్పుడు వ‌స్తుందా! ఎప్పుడు అది తీసుకుని బ‌తుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుందామా అని ఎంతో ఉబ‌లాటంతో ఉన్నారు. 

వాటిని ఎప్పుడెప్పుడు మార్కెట్లో ప్ర‌వేశ‌పెడ‌దామా, లాభాలు దండుకుందామా అని వ్యాక్సీన్ కంపెనీలూ అంత‌కు రెట్టింపు ఉబ‌లాటంతో ఉన్నాయి.


వ్యాక్సీన్ అంటే ఆక‌లేసిన‌ప్పుడు ఏదో వండుకుని తినేసే ప‌దార్థంలాంటిది కాదు. 

దానికి ఎన్నో ర‌కాల ప్ర‌యోగాలు అవ‌స‌రం ఉంటుంది. ఈ ప్ర‌యోగాలు ఆరు స్థాయిల్లో నిర్వ‌హిస్తారు.

 ఏ వ్యాక్సీన్ త‌యారీ‌కైనా అన్ని ప‌రీక్ష‌లు, అధ్య‌య‌నాలూ పూర్తి చేసుకోవ‌డానికి క‌నీసం 5- 10 సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధి కావాలి. 

కానీ అంత‌వ‌ర‌కూ ఆగితే క‌రోనా అడ్ర‌స్ లేకుండా పోతుంది. కాబ‌ట్టి వ్యాక్సీన్ కంపెనీలు దానికి సిద్ధంగా లేవు. 

భ‌యాన్ని క్యాష్ చేసుకోవాలి.

 దాని కోసం ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌లు.

ప్ర‌తీ చిన్న జ‌బ్బుకీ వ్యాక్సీన్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో స‌హ‌జంగా త‌యార‌య్యే యాక్టివ్ ఇమ్యూనిటీ దెబ్బ‌తింటుంది.  

క‌రోనాకి అస‌లు వ్యాక్సీన్ అవ‌స‌ర‌మే లేదు. 

ఈ వ్యాధి ఒక‌సారి వ‌చ్చిన వాళ్ళ‌కు మ‌ళ్ళీ రాదు. 

వ్యాక్సీన్ అమ్ముకునే కుట్ర‌లోని భాగ‌మే ఈ భ‌యంక‌ర వాతావ‌ర‌ణం అన్న విష‌యం మ‌ర్చిపోకూడ‌దు.

 అందుకే క‌రోనా వ‌చ్చిన వారికి మ‌ళ్ళీ వ‌స్తుంద‌ని, అది ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, అంటీబాడీస్ కొంత కాల‌మే ఉంటాయ‌ని కాబ‌ట్టి వ్యాక్సీన్ త‌ప్ప‌నిస‌రి అని ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు.


వ్యాక్సీన్ కంపెనీలు కోవిడ్ -19 కి ఎస్ ప్రోటీన్ అనే వైర‌ల్ ప్రోటీన్‌ని టార్గెట్ చేసుకుని వ్యాక్సీన్ త‌యారు చేస్తున్నాయి. 

జంతు న‌మూనాని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు. 

అంటే జంతువుల పైన ప్ర‌యోగాలు నిర్వ‌హించ‌కుండానే మ‌నిషిపై ప్ర‌యోగించ‌డం.

 వ్యాక్సీన్‌ని ఏ జంతువంటే ఆ జంతువుపైన ప్ర‌యోగించి అధ్య‌య‌నాలు చేయ‌డం వీలుప‌డ‌దు. 

క‌రోనా వైర‌స్ మ‌నిషి శ‌రీరంపై ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తుందో, ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇంచుమించు జంతువుపైన కూడా  అలాంటి ప్ర‌భావాన్ని చూపించే జంతువునే ప్ర‌యోగాల కోసం ఎంచుకోవాలి. 

అంటే జంతువుని ఎంచుకోవ‌డం కోసం కూడా చాలా ప్ర‌యోగాలు చేయాల్సి ఉంటుంది. అయితే క‌రోనా  వ్యాక్సీన్ త‌యారీలో ఎదుర‌య్యే అతి పెద్ద స‌మ‌స్య ఏమంటే, చాలా జంతువుల‌పై ఈ వైర‌స్ ప్ర‌యోగించిన‌ప్ప‌టికీ వాటిలో ఏ ల‌క్ష‌ణాలూ క‌నిపించ‌ట్లేదు (ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డానికి అవి మ‌నిషిలాగా భ‌య‌ప‌డ‌లేవు క‌దా ) ఇటీవ‌ల రీసెస్ మెకాక్విస్ అనే ర‌క‌మైన  కోతి జాతిలో మ‌నిషిలో ఉండే  ACE2 లాంటి రిసెప్టార్ల‌ను గుర్తించారు. 

ఈ రిసెప్టార్ల ద్వారానే వైర‌స్ క‌ణంలోకి ప్ర‌వేశిస్తుంది. అయితే వీటిలో రోగ ల‌క్ష‌ణాలు చాలా స్వ‌ల్పంగా గుర్తించినా వీటిపై ప్ర‌యోగాలు చేయ‌డానికి కూడా చాలా టైం ప‌డుతుంది.

 దాంతో వ్యాక్సీన్ కంపెనీలు జంతు న‌మూనాన్ని పూర్తిగా వ‌దిలేసి డైరెక్ట్ గా  మ‌నుషుల‌పై ప్ర‌యోగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దాని ఫ‌లిత‌మే రెండు రోజుల

క్రితం ఆక్స్ ఫోర్డ్  యూనివర్సిటీ  నిర్వాకం చూశాము. 

వాళ్ళు త‌యారు చేసిన టీకా తీసుకున్న వ్య‌క్తి అనారోగ్యం పాల‌వ్వ‌డంతో టీకా ప్ర‌య‌గాల‌నే తాత్కాలికంగా నిలిపివేశార‌ని . 

టీకాల్లో ఉప‌యోగించే కొన్ని ర‌కాల ర‌సాయ‌నాలు ఈ వైర‌స్‌తో క‌లిస్తే అది ఎలాంటి ప్ర‌భావాన్ని చూపిస్తుందో ముందుగా జంతువుల‌పై ప్ర‌యోగించ‌కుండా డైరెక్ట్‌గా మ‌నిషినే ఎంచుకుంటే మ‌నిషి మ‌ర‌ణించే అవ‌కాశాలు కూడా చాలానే ఉంటాయి.

ఒక‌వేళ వ్యాక్సీన్ తీసుకున్న వ్య‌క్తికి మ‌ళ్ళీ వేరే సీరోటైప్ ఉన్న వైర‌స్ సోకితే టీకా వ‌ల్ల వ‌చ్చిన యాంటీబాడీస్ ఈ వైర‌స్‌ని న్యూట్ర‌లైజ్ చేయ‌లేక‌పోవ‌చ్చు. దాంతో ర‌క్ష‌ణ‌మాట అటు ఉంచి ప్రాణం పోయే ప్ర‌మాద‌మే ఎక్కువ‌గా ఉంటుంది.


ఈ వ్య‌వ‌హారం మొత్తం ప‌రిశీలిస్తే మ‌న‌కు తెలిసేదేమంటే క‌రోనాకి వ్యాక్సీన్ తీసుకోకుండా ఉంటే మ‌న‌కు ఎలాంటి న‌ష్ట‌మూ ఉండ‌దు. కానీ తీసుకున్నామా...... పూర్తి ఆరోగ్యంతో ఉన్న వ్య‌క్తి, అనారోగ్యం పాల‌వ్వ‌డం , ప్రాణంపోయే ప్ర‌మాద‌మూ లేక‌పోలేదు.


9. అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల క‌లిగే నష్టం :

కరోనా విష‌యంలో స‌రైన అవ‌గాహ‌న ఉంటే భ‌యం మ‌న ద‌గ్గ‌రికి కూడా రాదు. లేక‌పోతే మాత్రం ర‌క‌ర‌కాల భ‌యాల‌తో నిత్యం చ‌స్తూ బ‌త‌కాల్సి ఉంటుంది.


అందుకే దీనికి మసిపూసి మారేడు కాయ చేయకుండా....  పిల్లిని పిల్లిలాగే చూద్దాం.. 

పులిలా చూశామో అది నిజంగా మ‌న‌ల్ని తినేస్తుంది. 


🍁🍁🍁🍁


ఇలాంటి అద్భుతమైన మరెన్నో విషయాలను నేరుగా...
మీ వాట్సాప్ లో పొందాలి అనుకుంటే...


ఈ పై సంఖ్య మీద నొక్కి జ్ఞాన కేంద్ర అని సేవ్ చేసుకొని,
మీ యొక్క వాట్సాప్ నుండి...
మీ యొక్క పేరు, ఊరు మరియు వృత్తి ని తెలియజేయండి...




- స్వస్తీ...