ప్రస్తుత నామములు - పురాతన నామములు తెలుసుకుందాం.


హేలాపురి - పూర్వము ఏలూరు ను హేలాపురి యందురట.

పండితుల రచనల్లో 1960 లవరకూ హేలాపురి అన్న పేరు నేడు ఏలూరు అయిపోయింది.

మహీ శూర మండలం అన్న పేరు నేడు కర్ణాటకలోని మైసూరు పట్టణం .. ఇలా ఎన్నో పేర్లు మారాయి.


◆ ◆ ◆ 


భట్టిప్రోలు -  ప్రతిష్టానపురం


కాకినాడ - కాకినందివాడ లేదా కోక నదము


రాజమండ్రి - రాజమహేంద్రవరం


మండపేట - మాండవ్యపురం


అమలాపురం- అమృతపురి


పిఠాపురం-పీఠికాపురం


ఏలూరు- హేలాపురి


కొవ్వూరు- గోవూరు


పాలకొల్లు-పాలకొలను,క్షీరపురి


నెల్లూరు - విక్రమ సింహపురి

 

నరసాపురం - నర్సింహపురి


ఆచంట-మార్తాండపురం


తణుకు - తారకాపురి


విశాఖపట్నం- కుళోత్తుంగపట్నం


అనకాపల్లి- అనియంకాపల్లి


మచిలిపట్నం- మాసుల మసులీపట్నం


విజయవాడ- బెజ్జలవాడ


గుంటూరు- గర్తపురి


మాచెర్ల- మహాదేవి చెర్ల


బాపట్ల- భావపురి


నరసరావుపేట- అట్లూరు


తెనాలి-తెరావలి


మంగళగిరి-తోటాద్రి


చీరాల- క్షీరపురి


సామర్లకోట - చాళుక్య భీమవరపుకోట లేదా  శ్యామలకోట


కందుకూరు- స్కంధపురి


ఒంగోలు- వంగవోలు


వేటపాలెం- మృగయాపురి


వెంకటగిరి- కల్లిమిల్లి


హార్స్లీ హిల్ల్స్ - ఏనుగు మల్లమ్మ కొండ


కర్నూలు - కందెనవోలు


ధోన్ - ద్రోణాచలం


అల్లగడ్డ - ఆవులగడ్ద


నిడదవోలు - నిరవద్యపురం


నంద్యాల - నందల్లూరు


మహబూబ్ నగర్ - పాలమూరు


నిజామాబాద్ - ఇందూరు


అదిలాబాద్ -  ఎదలాబాద్


కరీంనగర్ - యేలగండ్ల


మెదక్ - మెతుకుదుర్గం


హైదరాబాదు - భాగ్యనగరం


గోల్కొండ - గొల్ల కొండ


ఖమ్మం - స్థంభాద్రి


వరంగల్ - ఏకశిలాపురం, ఓరుగల్లు


మహబూబాబాద్ - మానుకోట


బోనకల్లు - బొమ్మకల్లు


హన్మకొండ - అమ్మకొండ


నల్గొండ -  నల్లమల్లూరుకొండ


తిరుపతి - శ్రీపతిపురం , గోవిందరాజ పట్టణం


రాజంపేట - రాజమ్మపేట


చెన్నై - మద్రాసు, చెన్నపట్నం


ముంబాయి - బొంబాయి




- స్వస్తీ...