అన్ని ఆకు కూరల పేర్లు తెలుగులో  

Leafy Vegetable Names in Telugu to English with Images



Telugu Name
English NameImage
Kothimeera
కొత్తిమీర 
Coriander leaves
కోరియండర్ లీవ్స్ 

pudina Akulu
పుదినా ఆకులు 
Mint Leaves
మింట్ లీవ్స్ 

Karivepaku
కరివేపాకు 
Curry Leaves
కర్రీ లీవ్స్ 

Gongura
గోంగూర 
Kenaf Leaves
కేనఫ్ లీవ్స్  

Thotakura
తోటకూర 
Amaranthus
అమరాంతస్ 

Koyya Thotakura
కొయ్య తోటకూర 
Red Amaranth
రెడ్ అమరాంత్ 

Paalakura
పాలకూర 
Spinach
స్పినాచ్ 

Chukka koora
చుక్క కూర 
Garden sorrel
గార్డెన్ సోర్రెల్ 

Bachalikura
బచ్చలికూర 
malabar spinach
మలబార్ స్పినాచ్

Menthi Kura
మెంతికూర 
FenuGreek Leaves
ఫెనుగ్రీక్ లీవ్స్ 

Aava aakulu
ఆవ ఆకులు 
Mustard leaves
మస్టర్డ్ లీవ్స్ 

ulli kaadalu
ఉల్లి కాడలు 
spring onions/ leeks
స్ప్రింగ్ ఆనియన్స్ /లీక్స్ 

Chintha Chiguru aaku
చింత చిగురు  
Tamarind tender leaf shoots
టామరిండ్ టెండర్ లీఫ్ షూట్స్

Gurukkoorakku, Tutikura
గురుక్కూరకు /తుటికూర  
Water Spinach
వాటర్ స్పినాచ్

Gangabayalaku/ gangavalli aaku
గంగబాయల ఆకు /గంగవల్లి ఆకు
purslane
పార్స్లెన్

Arati Puvvu
అరటి పువ్వు  
Plantain Flower/Banana Flower
ప్లాంటైన్ ఫ్లవర్ / బనానా ఫ్లవర్








◆ ◆ ◆


ఇలాంటి అద్భుతమైన మరెన్నో విషయాలను నేరుగా...
మీ వాట్సాప్ లో పొందాలి అనుకుంటే...


ఈ పై సంఖ్య మీద నొక్కి జ్ఞాన కేంద్ర అని సేవ్ చేసుకొని,
మీ యొక్క వాట్సాప్ నుండి...
మీ యొక్క పేరు, ఊరు మరియు వృత్తి ని తెలియజేయండి...



- స్వస్తీ...