భగవద్గీత మత గ్రంధం కాదు 

ఒక సంపూర్ణ జీవన విధానం. 

మన జీవన గమనంలో అనేక సమస్యలకు 

పరిష్కారం అందించే ఏకైక గ్రంథం.


ఇందులో కొన్నింటికి సంబంధించిన 

అధ్యాయాలు - శ్లోకాలు :




ఆవేశం (Anger) :

అధ్యాయం: 2 - శ్లోకం: 56, 62, 53

అధ్యాయం: 5 - శ్లోకం: 26

అధ్యాయం: 16 - శ్లోకం: 1, 2, 3

అధ్యాయం: 16 - శ్లోకం: 21


నిస్పృహ (Depression) :

అధ్యాయం: 2 - శ్లోకం: 3, 14, 21


దురాశ (Greed) :

అధ్యాయం: 14 - శ్లోకం: 17

అధ్యాయం: 16 - శ్లోకం: 21

అధ్యాయం: 17 - శ్లోకం: 25 


దయాగుణం అలవర్చుకోవటం (Practicing Forgiveness) :

అధ్యాయం: 11 - శ్లోకం: 44

అధ్యాయం: 12 - శ్లోకం: 13, 14

అధ్యాయం: 16 - శ్లోకం: 1, 2, 3


ప్రోత్సాహం లేనపుడు (De-motivated) :

అధ్యాయం: 11 - శ్లోకం: 33

అధ్యాయం: 18 - శ్లోకం: 48, 78


అయోమయం (Confusion) :

అధ్యాయం: 2 - శ్లోకం: 7

అధ్యాయం: 3 - శ్లోకం: 2

అధ్యాయం: 18 - శ్లోకం: 51


వివక్ష (Discriminated):

అధ్యాయం: 5 - శ్లోకం: 18, 19

అధ్యాయం: 6 - శ్లోకం: 32

అధ్యాయం: 9 - శ్లోకం: 29


బద్ధకం (Laziness):

అధ్యాయం: 3 - శ్లోకం: 8, 20

అధ్యాయం: 6 - శ్లోకం: 16

అధ్యాయం: 18 - శ్లోకం: 39


గర్వం (Pride) :

అధ్యాయం: 16 - శ్లోకం: 4, 13, 14, 15

అధ్యాయం: 18 - శ్లోకం: 26, 58


మనోనిగ్రహం కోల్పోయినపుడు (Uncontolled Mind):

అధ్యాయం: 6 - శ్లోకం: 5, 6, 25, 35


అసూయ కలిగినపుడు (Dealing with Envy):

అధ్యాయం: 12 - శ్లోకం: 13, 14

అధ్యాయం: 16 - శ్లోకం: 19

అధ్యాయం: 18 - శ్లోకం: 71


భయం (Fear) :

అధ్యాయం: 4 - శ్లోకం: 10

అధ్యాయం: 11 - శ్లోకం: 50

అధ్యాయం: 18 - శ్లోకం: 30


ఒంటరితనం (Loneliness) :

అధ్యాయం: 6 - శ్లోకం: 30

అధ్యాయం: 9 - శ్లోకం: 29

అధ్యాయం: 13 - శ్లోకం: 16, 18


శాంతి స్థాపన (Seeking Peace) :

అధ్యాయం: 2 - శ్లోకం: 66, 71

అధ్యాయం: 4 - శ్లోకం:  39

అధ్యాయం: 5 - శ్లోకం: 29

అధ్యాయం: 8 - శ్లోకం: 28


కామము (Lust) :

అధ్యాయం: 3 - శ్లోకం: 37, 41, 43

అధ్యాయం: 5 - శ్లోకం: 22

అధ్యాయం: 16 - శ్లోకం: 21


అయిన వారి మరణం (Death of loved one) :

అధ్యాయం: 2 - శ్లోకం: 13, 20, 22, 25, 27


దుఃఖం, భయం (Feeling Sinful) :

అధ్యాయం: 4 - శ్లోకం: 36, 37

అధ్యాయం: 10 - శ్లోకం: 3

అధ్యాయం: 14 - శ్లోకం: 6

అధ్యాయం: 18 - శ్లోకం: 66

అధ్యాయం: 5 - శ్లోకం: 10

అధ్యాయం: 9 - శ్లోకం: 30


నిరాశ (Losing Hope) :

అధ్యాయం: 4 - శ్లోకం: 11

అధ్యాయం: 9 - శ్లోకం: 22, 34

అధ్యాయం: 18 - శ్లోకం: 66, 78


అత్యుత్సాహం/అత్యావేశం (Temptation) :

అధ్యాయం: 2 - శ్లోకం: 60, 61, 70

అధ్యాయం: 7 - శ్లోకం: 14


మతిమరుపు (Forgetfulness) :

అధ్యాయం: 15 - శ్లోకం: 15

అధ్యాయం: 18 - శ్లోకం: 61



#జ్ఞాన కేంద్ర నుండి అద్భుత కథనాలను మీరు వ్యక్తిగతంగా పొందాలనుకుంటే...

" ఓం " అని  " 8096339900 " కి మీ వాట్సాప్ నుండి సందేశం పంపించండీ...



- స్వస్తీ...