End of an Era
We lost our country's Pride
టాటా అంటేనే ట్రస్ట్ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు
ఆ ట్రస్ట్ ( నమ్మకం ) పదిలం . . . 🙏
విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ,
వ్యాపారం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదని
అభిమానం, ఆత్మీయత అనీ నిరూపిస్తూ. . .
భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసిన గొప్ప వ్యాపారవేత్త . . .
నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం . . .
దేశం సంకట స్థితిలో ఉన్నప్పుడు అన్నీ మరిచి
ఆపన్న హస్తాన్ని అందించే అచంచల దేశభక్తుడు . . .
పేద మధ్యతరగతి వాళ్ల కష్టాలను దూరం చెయ్యడమే వ్యాపారమని,
ఆదాయం కంటే ఆత్మ సంతృప్తి గొప్పదని నమ్మి
మంచి మనసుతో కొట్లాది భారతీయుల హృదయాలను దోచుకొని గొప్ప లాభాన్ని సంపాదించి
ఆ భగవంతుడే ఆశ్చర్యపోయే ప్రేమాభిమానాల మూటలు వెంటబెట్టుకొని వెళ్లిన అసలు సిసలైన భారత రత్నం . . .
గౌ " శ్రీ రతన్ టాటా గారికి కన్నీటి వీడ్కోలు . . . . 💐💐