.


౧౧౦ రకాల  అద్భుత ఔషధ  వన మూలికల 

గురించి అందరూ తెలుసుకొని. . .

వీలయినంత వరకు ఇంటి  పెరటిలో నాటు కొనేలా  ప్రోత్సాహించి

ప్రతీ ఒక్కరినీ ఆరోగ్య వంతులగా చూడటమే  

  🍂     సంజీవని ఔషధ వనం    🪷   యొక్క ముఖ్య ఉధ్యేశం




ఒక్కోరోజు  ఒక్కో వన మూలిక గురించి

 వివరించడం జరుగుతోంది . . .

 ఈ క్రింద ఉన్న  మూలిక ( చిత్రం  ) ను  తాకితే 

మూలిక ఏ ఏ ఆరోగ్య సమస్యలకు

 ఉపయోగపడుతోందనే విషయం 

వేరేయ్ పేజీలో తెరవబడుతోంది . . .




 🌱     అనేక రోగాలపై కత్తి     🌳

🍂     అత్తపత్తి     🪷





🌱     అంతులేని ఆరోగ్య శక్తుల ఆటపట్టు     🌳

🍂     అరటిచెట్టు   🪷      





🌱 అపురూపమైన ఆయురారోగ్యాల అనుబంధ  🌳

🍂     అశ్వగంధ      🪷




 


     ఆయుర్వేద ఔషధాలకు జీవగఱ్ఱ      

   అక్కలకఱ్ఱ





ఆరోగ్యరాగ సుస్వరం

 అడ్డసరం





ఆగస్త్య మహర్షి కనుగొన్న 

అవిసెచెట్టు



అమితమైన బలాన్ని అందించే 

అతిబల (ముద్రబెండ)



అశోక చెట్టు

శోకమును హరించు 



అసాంతము మోదమును కలిగించు

ఆముదం చెట్టు



౧౦

ఆరోగ్య శంఖారావాలు 

ఆవాలు



౧౧

ఆరోగ్యానికి ఛత్రి 

 ఆకుపత్రి



౧౨

ఇంపైన చెట్టు 

ఇప్పచెట్టు



౧౩

ఈశ్వరునికి ప్రతిరూపం

ఈశ్వరిచెట్టు



౧౪

ఉత్తమ ఓషధులలో అగ్రశ్రేణి 

ఉత్తరేణి



౧౫

ఉరకలువేసే యౌవనశక్తుల తొలిమెట్టు

ఉసిరిక చెట్టు



౧౬

ఉన్నతస్వభావంగల ఉత్తమ మూలిక 

ఉమ్మెత్త



౧౭

 ఓడిపోవడం తెలియని 

ఊడుగచెట్టు



౧౮

కన్నతల్లికి బొట్టు

 కరకచెట్టు



౧౯

కన్నకూతురిలా కుటుంబానికి అనుబంధ 

కలబంద



౨౦

కమనీయ ఔషధాల సుమగంధ

 కసివింద ( చెన్నంగ )



౨౧

కరకరమని రోగాలను నమిలితినే

కాకరచెట్టు



౨౨

కంచికామాక్షిలా మంచిని పంచే 

కామంచి ( బుడ్డకాశి )



౨౩

కమనీయమైన కానుక

 కానుగ ( గానుగచెట్టు )



౨౪

కౄరరోగాలను కట్టిపెట్టు

 కుంకుడుచెట్టు



౨౫

కోటిరోగాలను తరిమికొట్టు

కొబ్బరిచెట్టు



౨౬

కొండలాంటి మూత్రపిండరాళ్ళను పిండిచేసే 

కొండపిండి



౨౭

కమ్మని ఔషధగుణాల కాసారం

ఖర్జూరం



౨౮

గంగాదేవి

గంగరావి



౨౯

ఘనమైన రోగాలను హరించు

గన్నేరుచెట్టు



౩౦

ఘనరోగాలపై మెరిక 

గరిక



౩౧

గాడిదప్పిన రోగాలను కట్టు

 గాడిదగడపచెట్టు



౩౨

గురిచూసి రోగాలను తరిమికొట్టే 

గురివిందచెట్టు



౩౩

వీధి వీధి అమ్మడి వ్యాధులపైన 

గుమ్మడి



౩౪

అందమైన ఆరోగ్యానికి జిలేబి 

గులాబీ



౩౫

రోగాలను గుంటలో పెట్టి గంటవాయించే

గుంటగలగర మొక్క



౩౬

ఆరోగ్య ఘుమఘుమలు అందాల

గోధుమలు



౩౭

గురిచూసి రోగాలను తరిమికొట్టు

 గోరింటచెట్టు



౩౮

చెంతచేరి చింతతీర్చుచెట్టు

చింతచెట్టు



౩౯

చిత్ర విచిత్ర పవిత్ర శక్తులమయం

చిత్రమూలం



౪౦

జేజమ్మలాగ జోజోలుపాడే 

జాజికాయ



౪౧ 

జాబిల్లికి ఆటపట్టు

జాజిప



౪౨ 

జీవశక్తుల పుట్టిల్లు, సూర్యదేవుని నట్టిల్లు 

జిల్లేడు చెట్టు



౪౩

రివ్వుమంటూ ఆనందాల నవ్వులు రువ్వే

 జువ్విచెట్టు



౪౪

తాంబూలధారణతో తగినంత శక్తినిచ్చే

 తమలపాకు



౪౫

తరగని ఔషధ విలువల వేడు

 తంగేడు



౪౬

తేనెలూరే ఔషధ శక్తుల ఆటపట్టు 

తానిచెట్టు



౪౭

తామరతంపరల వంటి ఔషధగుణాలుగల

తామర పూల చెట్టు



౪౮

తిప్పలనే రోగాల నుండి తప్పించే 

తిప్పతీగ



౪౯

తులాదండములో తూయలేనిది

 తులసి



౫౦

తులలేని ఆరోగ్య నేస్తాలు 

తుంగముస్తలు




౫౧

చల్లని అమ్మ 

 నల్లనితుమ్మ



౫౨

 కమ్మగా కూరవండి తినే 

తుమ్మికూర చెట్టు



 ౫౩

తెల్లని వెన్నెల సెలయేరు 

తెల్లగలిజేరు



౫౪

ధనలక్ష్మిలాగా ధైర్యాన్ని శౌర్యాన్ని పెంచే

 దానిమ్మచెట్టు




౫౫

దివ్యఓషధీ శక్తుల దీవెన 

దిరిసెన



౫౬

దివ్య శక్తుల దీవెన 

దింటెన



౫౭ 

దుష్టరోగాలను దునుమాడే చెండి 

దూలగొండి



౫౯

దుష్టరోగాలపై కేసరి 

దూసరి



౫౯

ఆరోగ్య దక్షతను పెంచే 

ద్రాక్షపండ్లు



౬౦

దండిగా ఔషధ శక్తులను నింపుకున్న 

దొండచెట్టు



౬౧

నానాభ్రష్టరోగాలను నశింపచేసే 

నల్లేరు



౬౨

నిండు ఆరోగ్యాన్ని అందించే అమ్మ 

నిమ్మ



౬౩

నీలిమేఘాలవంటి కురులనిచ్చే 

నీలిచెట్టు



౬౪

నూరురోగాలను కొట్టు

నీరు గొళ్ళ చెట్టు




౬౫ 

నవ్వుల పువ్వులు రువ్వే 

నువ్వులచెట్టు



౬౬

నూరేడు రోగాలను తరిమికొట్టు 

నేరేడుచెట్టు



౬౮

వేలరోగాలను విసిరికొట్టు 

నేల ఉసిరిచెట్టు



౬౮

నిండు యౌవనానికి వాడి 

నేలతాడి



౬౯

నిండుపున్నమిలా పండువెన్నల నిండిన 

నేలవేము



౭౦ 

పరమాత్ముని ప్రతిరూపం

పత్తిచెట్టు



 ౭౧ 

పత్రమే బీజం 

పత్రబీజం




౭౨

పరిపూర్ణ ఆరోగ్యానికి పూలతేరు 

 పల్లేరు



౭౩

పలురోగాలను పొడిచిచంపే బడిశ 

పాలకొడిశ



౭౪

పిచ్చిమొక్కలాగా కనిపించే పవిత్ర ఓషధి

పిచ్చికుసుమ చెట్టు



౭౫

పదిలమైన ఆరోగ్యానికి పునాది 

పార్టీనా



౭౬

పుట్టెడు ఆరోగ్య విలువలను పుణికిపుచ్చుకున్న 

పొగాకు



౭౭

భలే భలే యోగాల గుట్టు

బంతిచెట్టు



౭౮

బాధలను పోగొట్టే 

బాదం చెట్టు



౭౯

వేలసంవత్సరాల ఆయువుతో ఆరోగ్యమిచ్చే 

బూరుగచెట్టు



 ౮౦

బోలెడన్ని ఔషధ శక్తులు నిండివుండు

 బొప్పాయిపండు



౮౧

బహురోగాల హరం 

బోధత (స)రం



౮౨

మహామహా వ్యాధులను మట్టుబెట్టు

మద్దిచెట్టు



౮౩

మానవజాతికి సఖి 

మయూరశిఖి



౮౪

మనం మరచిపోకూడని మన ఊరి 

మట్టి చెట్టు



౮౬

మధుర మకరంద సుమగంధ పందేరం 

 మందారం 



౮౬

మానవకళ్యాణ మంగళారతులు పాడే 

మామిడిచెట్టు



౮౭

మహాశివునికి జోడు, మానవులకు లేడు 

మారేడు



౮౮

ఇనుము కన్నా మిన్న 

మినుము (మినపచెట్టు)..



౮౯

ముచ్చటైన ఆరోగ్యానికి మూలం 

మునగచెట్టు



౯౦

మొదలంట రోగాలను తెగ నరికే వీరాంగి 

 ముల్లంగి



౯౧

వేడిరోగాలను ఓడించే 

మేడిచెట్టు



౯౨

ముదిమిని, రోగాన్ని మొదలంటా పెరికివేసే

 మోదుగచెట్టు 



౯౩

రవిశక్తిని నింపుకున్న చెట్టు

రావిచెట్టు



౯౪ 

రోగాల నడ్డి విరుగగొట్టే 

 రెడ్డి వారినానుబాలు



౯౫

రోగాలను రాలగొట్టు 

రేలచెట్టు



౯౬

వాగ్దేవికి ప్రతిరూపం 

వనచెట్టు



౯౭

వాయురోగాలను వాయించి కొట్టు 

వాయింట చెట్టు



౯౮

విష్ణుదేవ విక్రాంత 

విష్ణుక్రాంత



౯౯

వరుసబెట్టి రోగాలను దంచే ఏకుడు 

వాకుడు



౧౦౦

వేయి విలువల విహంగాలు 

వాయువిడంగాలు



౧౦౧

వాతరోగాలను వణికించే 

వావిలి చెట్టు



౧౦౨

అనారోగ్యాన్ని అంపకాలు చేయు 

 వెంపలిచెట్టు


౧౦౩

 వెయ్యిరోగాల వెన్నువిరిచివేసే 

వెర్రిపుచ్చ చెట్టు



౧౦౪

వేయిరోగాలను కట్టు 

వేపచెట్టు



౧౦౫

అనగా అనగా 

ఒక శనగచెట్టు



౧౦౬

సర్వశిరోరోగాలను హరించే 

సరస్వతి



౧౦౭

సుందర దేహ నిర్మాణహేల 

సుగంధపాల



౧౦౮

చంద్రశక్తుల జట్టు 

సండ్రచెట్టు



౧౦౯

ఆయుర్మాతకు అభివందనం 

 హరిచందనం ( గంధం చెట్టు  )



౧౧౦

 సుజనసఖి 

సునాముఖి






.