జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీకం. 

పరమపావనం, పుణ్యప్రదం, ఇహపర శుభ ఫలదాయకం కార్తీకం. 

ఆధ్యాత్మిక పరిమళాలలో బతుకులు పావనం చేస్తూ ముక్తిని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. 

30 రోజులు పర్వదినాలుగా కొలిచే మాసం (శుక్రవారం) ఈరోజు నుంచి ఆరంభమవుతుంది. 


30 రోజులు పర్వదినములకు సంబంధించిన కార్తీక పురాణం ను 30 అధ్యయములుగా ఈ క్రింద ఉన్న లింక్ ల ద్వారా ఇవ్వడం జరిగినది...

రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణ చేసి ఆ దేవదేవుల కృపకు పాత్రులవ్వగలరు.

1 వ అధ్యాయము : కార్తీకమాహత్మ్యము గురించి జనకుడు ప్రశ్నించుట, వశిష్టుడు కార్తీక వ్రతవిదానమును తెలుపుట, కార్తీకస్నాన విదానము.





5 వ అధ్యాయము : వనభోజన మహిమ,














18 వ అధ్యాయము : సత్కర్మానుష్ఠానఫల ప్రభావము.



20 వ అధ్యాయము : పురంజయుడు దురాచారుడగుట.














- స్వస్తీ...